AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నక్షత్ర మార్పు.. వారికి వాయింపే వాయింపు.. జాగ్రత్త ఉండకపోతే ఇక అంతే సంగతి

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని ముఖ్య గ్రహల మార్పుల వలన రెండు రాశుల వారికి రోజులు కఠినంగా మారబోతున్నాయి. ఇంకా వారికి ఎన్నో రకాల ఇబ్బందులు కూడా రావొచ్చని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. వీరు అప్రమత్తంగా ఉండకపోతే ఎన్నో కోల్పోతారు. ఆ రాశులేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: May 18, 2026 | 6:00 AM

Share
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని ముఖ్య గ్రహల మార్పుల వలన రెండు రాశుల వారికి రోజులు కఠినంగా మారబోతున్నాయి. ఇంకా వారికి  ఎన్నో రకాల  ఇబ్బందులు కూడా రావొచ్చని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. వీరు అప్రమత్తంగా ఉండకపోతే ఎన్నో కోల్పోతారు. ఆ 
ఆ రాశులేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని ముఖ్య గ్రహల మార్పుల వలన రెండు రాశుల వారికి రోజులు కఠినంగా మారబోతున్నాయి. ఇంకా వారికి ఎన్నో రకాల ఇబ్బందులు కూడా రావొచ్చని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. వీరు అప్రమత్తంగా ఉండకపోతే ఎన్నో కోల్పోతారు. ఆ ఆ రాశులేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

1 / 5
జ్యోతిష్య శాస్త్రంలో శని సంచారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అయితే, నేడు శని గ్రహం ఉత్తరాభాద్ర నక్షత్రం నుంచి రేవతి నక్షత్రంలోకి సంచారం చేయబోతున్నారు. అయితే, ఈ రెండు రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు. అయితే, వారిలో ముఖ్యంగా మేషం, మీన రాశుల వారు జాగ్రత్తగా ఉండకపోతే పెద్ద నష్టమే జరుగుతుందని అంటున్నారు.

2 / 5
మీన రాశి: పిల్లల కోసం అనవసర ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. ఇంకా కుటుంబంలో చిన్న చిన్న  విషయాలు పెద్దగా అవుతాయి. ఆఫీస్ పాలిటిక్స్ లో దూరం ఉండటం చాల మంచిది. ఇంకా వ్యాపారాలలో ఈ సమయంలో పెట్టుబడులు పెట్టకపోవడం చాలా  మంచిది. కొత్తగా ఉద్యోగం కోసం చూసేవాళ్ళకి ఇంకా ఆలస్యం అవుతుంది.

3 / 5

మేష రాశి: ఈ రాశి వారికి ఈ సమయంలో మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఇంకా ఏలినాటి శని ప్రభావంతో ఉద్యోగ, వ్యాపారాల్లో వెనుకబడిపోతారు. కుటుంబ సభ్యులతో  రోజుకొక గొడవ జరుగుతుంది. ఇక ఇదే సమయంలో విభేదాలు కూడా వస్తాయి. కాబట్టి మాటలు మాట్లాడేటప్పుడు కొద్దిగా జాగ్రత్త అవసరం. ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి.

4 / 5
(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష శాస్త్రం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది)

5 / 5
Follow Us