హిట్ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్న అందాల ఆషిక రంగనాథ్
Rajeev
17 May 2026
instagram
2023లో నందమూరి కళ్యాణ్ రామ్ సరసన 'అమిగోస్' సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది ఆషిక రంగనాథ్.
ఈ సినిమా ఫ్లాప్ అయినా.. ఇందులో "ఎన్నో రాత్రులొస్తాయి గానీ..." రీమిక్స్ పాటలో ఆమె డాన్స్ , లుక్స్ ప్రేక్ష
కులను ఆకట్టుకున్నాయి.
ఆతర్వాత కింగ్ అక్కినేని నాగార్జున సరసన నా సామి రంగ లో చేసింది .ఈ సినిమాలో ఆమె నటనకు, నాగార్జునతో కెమిస్ట
్రీకి మంచి మార్కులు పడ్డాయి.
నా సామి రంగలో 'వరాలు' అనే సాంప్రదాయబద్ధమైన పాత్రలో నటించి, తెలుగులో మంచి బ్రేక్ అందుకున్నారు.
ఇక ఈ మధ్య రవితేజ హీరోగా నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాలో నటించింది. కానీ ఈ సినిమా కూడా ఫ్లాప్ అ
య్యింది.
ప్రస్తుతం ఈ అమ్మడు ఆశలన్నీ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమా పైనే పెట్టుకుంది. ఈ సినిమా త్వ
రలోనే విడుదల కానుంది.
కాగా నెట్టింట యాక్టివ్ గా ఉండే ఈ చిన్నది తన గ్లామరస్ ఫొటోలతో కుర్రకారును కట్టిపడేస్తుంది. ఓ రేంజ్ లో వయ్
యారాలు ఒలకబోస్తుంది ఈ అమ్మడు.
మరిన్ని వెబ్ స్టోరీస్
అది అప్పుడెప్పుడో జరిగింది ఇప్పుడెందుకు.. వివాదం పై క్లారిటీ ఇచ్చిన సాయి పల్లవి
అనుపమ పరమేశ్వరన్ రేస్ లో వెనకబడుతుందా.?
సైలెంట్ అయిపోయిన కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి