క్యూట్ బ్యూటీ సాన్వి మేఘన లేటెస్ట్ స్టన్నింగ్ ఫొటోస్ 

Rajeev 

17 May  2026

instagram

2019లో వచ్చిన 'బిలాల్‌పూర్ పోలీస్ స్టేషన్' సినిమాతో కెరీర్ ప్రారంభించింది అందాల భామ సాన్వి మేఘన

అదే ఏడాది 'సైరా నరసింహారెడ్డి' లోనూ ఒక చిన్న పాత్రలో కనిపించారు. చేసింది చిన్న పాత్రే అయినా మంచి గుర్తింపు తెచ్చుకుంది. 

2021లో వచ్చిన నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ ఆంథాలజీ మూవీ 'పిట్ట కథలు' ఈ అమ్మడి నటనకు విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు దక్కాయి.

ఆ తర్వాత 'పుష్పక విమానం' లో సినిమాలు నటిగా  తెలంగాణ యాసతో మాట్లాడుతూ ప్రేక్షకులను అలరించింది ఈ భామ. 

'ప్రేమ విమానం' (2023), 'టుక్ టుక్' (2025) వంటి సినిమాల్లో కూడా కీలక పాత్రలు పోషించింది. 

2025లో వచ్చిన 'కుడుంబస్థన్' సినిమాతో తమిళ్ ఇండస్ట్రీలోకి కూడా అడుగుపెట్టింది ఈ అందాల తార. 

ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ చిన్నది.. రెగ్యులర్ గా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను కవ్విస్తుంది.