పుట్టగొడుగులను నీటితో కడుగుతున్నారా..? మీరు పప్పులో కాలేసినట్టే.. ఈ తప్పులు అస్సలు చేయొద్దు..
ఈ రోజుల్లో ప్రతి వంటగదిలోనూ పుట్టగొడుగుల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. పిజ్జా, పాస్తా, మష్రూమ్ బిర్యానీ, గ్రేవీ కూరలు.. ఇలా ఐటమ్ ఏదైనా సరే అందులో పుట్టగొడుగులు ఉంటే ఆ రుచే వేరు. అయితే పుట్టగొడుగులను వండటానికి ముందు వాటిని శుభ్రం చేయడం చాలా మందికి ఒక పెద్ద తలనొప్పి వ్యవహారం. మార్కెట్ నుండి తెచ్చిన పుట్టగొడుగులపై నల్లటి మచ్చలు, మురికి, మట్టి పేరుకుపోయి ఉంటాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
