పూలతో నోరూరించే వంటకాలు! కూరల నుండి పకోడీల వరకు వాడే 5 రకాల పువ్వులు ఇవే!
మన భారతీయ వంటకాలు రుచులకు మాత్రమే కాదు, ఆరోగ్యకరమైన పదార్థాల వాడకానికి కూడా ప్రసిద్ధి చెందాయి. సాధారణంగా మనం కూరగాయలు, ఆకుకూరలతో వంటలు చేస్తుంటాం. కానీ కొన్ని రకాల పువ్వులతో కూడా నోరూరించే కర్రీలు, కరకరలాడే పకోడీలు, పచ్చళ్లు తయారు చేసుకోవచ్చని మీకు తెలుసా? మన దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఆహారంగా ఉపయోగించే 5 రకాల ప్రముఖ పువ్వులు, వాటి ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
