Egg Fried Rice: మిగిలిపోయిన అన్నంతో ఎగ్ రైస్.. 5 నిమిషాల్లో లంచ్ బాక్స్ రెడీ
ఇంట్లో రాత్రి వండిన అన్నం మిగిలిపోతే దాన్ని పడేయకుండా లేదా మరుసటి రోజు ఉదయం ఏం టిఫిన్ చేయాలో తోచనప్పుడు, పిల్లల లంచ్ బాక్స్‌ల కోసం తక్కువ సమయంలో రుచికరంగా ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఎగ్ రైస్ ఒక తిరుగులేని వంటకం . ఎలాంటి సాస్‌లు వాడకుండా సహజసిద్ధమైన వంటింటి దినుసులతోనే స్ట్రీట్ ఫుడ్ బండ్లపై చేసేలా ఘాటైన స్మోకీ ఫ్లేవర్‌తో ఇంట్లోనే చాలా పర్ఫెక్ట్గా తయారుచేసుకోవచ్చు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
