టీమిండియా @ 400.. టీ20 క్రికెట్ హిస్టరీలో సరికొత్త ప్రపంచ రికార్డ్.. అదేంటంటే?
Team India Records: న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్ టీ20 మ్యాచ్‌లో భారత్ ఒక చారిత్రాత్మక రికార్డు సృష్టించింది. ఒకే క్యాలెండర్ సంవత్సరంలో 400 టీ20 అంతర్జాతీయ సిక్సర్లు కొట్టిన ప్రపంచంలోనే తొలి జట్టుగా భారత జట్టు నిలిచింది. దీనితో, క్రికెట్ చరిత్రలో ఒక కొత్త మైలురాయిని నెలకొల్పింది. ఈ ఘనత భారత బ్యాటింగ్ పరాక్రమాన్ని చాటిచెబుతోంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
