చికెన్, మటన్ కన్నా వీళ్ళు ఎండు చేపలు ముక్కలు తింటే చాలు..
Prasanna Yadla
01 November 2026
Pic credit - Pinterest
లాక్టోస్ అంటే పడని వారు ఈ పాలు తాగిన తర్వాత విరేచనాలు, కడుపునొప్పి వచ్చే అవకాశం
పాలు
ఇంకా ఈ పాలలో సహజంగా కొవ్వు, కేలరీలు ఉంటాయి ఇవి ఎక్కువగా తీసుకుంటే ఈ కేలరీలు ఎక్కువవుతాయి
కొవ్వు, కేలరీలు
ఇంకా అదే పనిగా ఈ పాలు ఎక్కువగా తాగడం వల్ల కొందరిలో మలబద్ధకం సమస్యలు వస్తాయి
మలబద్ధకం
పాలలో ఉండే కాల్షియం ఎముకల ఆరోగ్యానికి మంచిది కానీ అతిగా తీసుకోవడం అంత మంచిది కాదు
ఎముకల ఆరోగ్యానికి
మీరు పాలు ఎక్కువగా తాగడం వల్ల పోషకాహార పదార్థాలు కూడా పెరిగి ఆకలి తగ్గుతుంది
ఆకలి తగ్గుతుంది
అలర్జీ ఉన్నవారికి పాలు అదే పనిగా తీసుకోవడం వల్ల చర్మంపై దద్దుర్లు వంటివి వస్తాయి
అలర్జీ
రోజంతా పాలు మాత్రమే తాగుతూ ఆహారాలను తగ్గిస్తే ఇతర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం
అనారోగ్య సమస్యలు
నోట్: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి.