విలేజ్ స్టైల్ కోడి కూర.. ఇలా చేస్తే ఆపకుండా తింటారు
Prasanna Yadla
01 November 2026
Pic credit - Pinterest
ముందుగా మీరు ఒక కిలో నాటుకోడిని తీసుకుని వాటిని బాగా కడిగి ముక్కలుగా చేసుకోవాలి.
నాటుకోడి
ఇంకా ఈ కోడి ముక్కల్లో కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి.
రుచికి సరిపడా ఉప్పు
ఇక ఇప్పుడు ఒక మట్టి కుండలో కొద్దిగా ఆయిల్ వేసి అది బాగా వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి.
మట్టి కుండ
ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు బంగారు రంగులోకి మారిన తరవాత కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి.
ఉల్లిపాయలు
ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న కోడి ముక్కలు కూడా దీనిలో వేసి మసాలా పట్టేలా వేయించాలి.
కోడి ముక్కలు
ఇంకా కొద్దిగా ధనియాల పొడి, అర టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా జీలకర్ర పొడి కూడా వేసి ముక్కలకు పట్టేలా కలపాలి.
ధనియాల పొడి
ఇంకా రుచికి సరిపడా నీళ్లు కూడా దీనిలో పోసి మట్టి కుండపై మీరు మూత పెట్టి ఉడికించాలి.
మూత పెట్టి ఉడికించాలి.
కోడి ముక్కలు ఉడికిన తర్వాత గరం మసాలా వేసి కలపాలి. గ్రేవీ వచ్చే వరకు మంటపై మగ్గించాలి.
గరం మసాలా
మరిన్ని వెబ్ స్టోరీస్
ఈ నీళ్లతో బీపీ, షుగర్ కంట్రోల్.. బుడ్డి గ్లాసెడు తాగితే చాలు
చాణక్య నీతి.. వీరిని పెళ్లి చేసుకుంటే.. జీవితాంతం ఏడవాల్సిందే!
తులసి మొక్క గుబురుగా పెరగాలంటే ఈ ఒక్కటి వేస్తే చాలు..