చికెన్, మటన్ కన్నా వీళ్ళు ఎండు చేపలు ముక్కలు తింటే చాలు..

Prasanna Yadla

01 November 2026

Pic credit - Pinterest

ఇంకా ఈ ఎండు చేపల్లో శరీరానికి అవసరమైన ప్రోటీన్లు దీనిలో  ఉంటాయి. కాబట్టి తింటూ ఉండండి

అవసరమైన ప్రోటీన్లు

ఇంకా కండరాల పెరుగుదలకు, అలాగే  శరీర కణజాలాల మరమ్మతుకు కూడా ఈ ప్రోటీన్లు హెల్ప్ చేస్తాయి 

  శరీర కణజాలాలు

ఇంకా కొన్ని రకాల ఎండు చేపల్లో కాల్షియం ఎక్కువగా  ఉండి ఎముకల ఆరోగ్యానికి హెల్ప్ చేస్తుంది .

కాల్షియం

ఇంకా ఈ ఎండు చేపల్లో ఉండే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది

ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు

ఇంకా మీ శరీరానికి కావాల్సిన  విటమిన్ బి12 ఇది అందిస్తుంది కాబట్టి వీటిని మీరు అన్నంలో పెట్టుకుని కూడా తినొచ్చు

 విటమిన్ బి12 

ఇంకా ఈ ఎండిన చేపల్లో ఐరన్, జింక్, అయోడిన్ వంటివి ముఖ్యమైన  ఖనిజాలు లభిస్తాయి.

ఐరన్, జింక్,

ఇంకా రోగనిరోధక వ్యవస్థ పని తీరును కూడా ఇది మెరుగుపరస్తుంది ఇంకా అవసరమైన పోషకాలు అందుతాయి.

అవసరమైన పోషకాలు 

నోట్: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి.

నోట్