Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇదేంది మావ.. ! ఎన్టీఆర్ ఆది మూవీ హీరోయిన్ ఇలా మారిపోయింది.. ఇప్పుడు ఎలా ఉందంటే

మ్యాన్ ఆఫ్ మిసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2 సినిమాతో పాటు డ్రాగన్ సినిమాల షూటింగ్స్ తో బిజీగాఉన్నాడు. ఇటీవలే దేవర సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న తారక్ , ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైనప్ చేశాడు. బాలీవుడ్ లో హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 సినిమాలో నటిస్తున్నాడు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న వార్ 2 లో తారక్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడని టాక్ వినిపిస్తుంది

ఇదేంది మావ.. ! ఎన్టీఆర్ ఆది మూవీ హీరోయిన్ ఇలా మారిపోయింది.. ఇప్పుడు ఎలా ఉందంటే
Ntr
Follow us
Rajeev Rayala

| Edited By: Jyothi Gadda

Updated on: Jun 09, 2025 | 2:33 PM

ఎన్టీఆర్ కెరీర్‌లో తొలి బ్లాక్ బస్టర్ హిట్ ఏది అంటే టక్కున చెప్పే పేరు స్టూడెంట్ నెంబర్ వన్. ఆతర్వాత ఆది సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేశాడు తారక్. వివినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది ఈ సినిమా. ఆది సినిమాలో జూ.ఎన్టీఆర్ కు జోడీగా కీర్తి చావ్లా హీరోయిన్ గా నటించింది. 2002 లో వచ్చిన ఈ ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్ మూవీ భారీ హిట్ గా నిలిచింది. ఆది సినిమా మార్చి 28, 2002న విడుదలైంది. సినిమా భారీ విజయాన్ని సాధించింది. అంతేకాక జూనియర్ ఎన్టీఆర్ కి గొప్ప స్టార్ డం సంపాదించిపెట్టింది. మొదటి సినిమాతోనే వి.వి.వినాయక్ స్టార్ డైరెక్టర్ గా పేరుపొందారు. ఇక ఈ సినిమాలోని డైలాగులు , సాంగ్స్ ఇప్పటికి వినిపిస్తూనే ఉన్నాయి. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన కీర్తి చావ్లా గుర్తుందా.? ఆమె ఇప్పుడు ఎలా ఉందో అని సోషల్ మీడియాలో నెటిజన్స్ తెగ గాలిస్తున్నారు.

ఆది తర్వాత కీర్తి చావ్లా కొన్ని సినిమాల్లో నటించింది. కానీ ఆ తర్వాత సినిమాలకు దూరం అయ్యింది. తెలుగు చిత్రాలతోపాటు కన్నడ, తమిళ చిత్రాలలో కూడా నటించింది. కీర్తి చావ్లా చివరిగా 2012లో చోరీ అనే సినిమాలో నటించింది. ఆతర్వాత ఈ అమ్మడు సినిమాలకు దూరం అయ్యింది. తెలుగులో కాశీ, శ్రావణ మాసం, ఇద్దరు అత్తల ముద్దుల అల్లుడు, సాధ్యం, బ్రోకర్  సినిమాల్లో నటించింది.

ఇవి కూడా చదవండి

అయితే ఇప్పుడు ఈ చిన్నది ఎలా ఉంది ఎక్కడ ఉంది అన్నది తెలుసుకోవడానికి నెటిజన్స్ గూగుల్‌ను గాలిస్తున్నారు. ఇన్ స్టా గ్రామ్‌లో కీర్తి చావ్లా పేరుతో ఓ అకౌంట్ ఉంది. ఆ అకౌంట్ లో కీర్తి చావ్లాకు సంబందించిన ఫోటోలు వీడియోలు షేర్ చేస్తున్నారు. అందులో కీర్తి లేటెస్ట్ వీడియోలు చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. అప్పటికి ఇప్పటికి ఆమె చాలా మారిపోయింది. చాలా మంది ఆమెను గుర్తుపట్టలేకపోతున్నారు. లుక్ మారినా కీర్తి అందం మాత్రం తగ్గలేదు. కీర్తికి సంబందించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇక మరింత వేగంగా యూపీఐ చెల్లింపులు.. అమల్లోకి కొత్త నిబంధనలు
ఇక మరింత వేగంగా యూపీఐ చెల్లింపులు.. అమల్లోకి కొత్త నిబంధనలు
ఉదయాన్నే ఖాళీ కడుపుతో నానబెట్టిన అంజీరాలను తింటే..ఏమౌతుందో తెలుఆ
ఉదయాన్నే ఖాళీ కడుపుతో నానబెట్టిన అంజీరాలను తింటే..ఏమౌతుందో తెలుఆ
70 సం.ల ప్రేమ.. చివరికి 90 ఏళ్ల వధువును పెళ్లాడిన 95 ఏళ్ల వరుడు
70 సం.ల ప్రేమ.. చివరికి 90 ఏళ్ల వధువును పెళ్లాడిన 95 ఏళ్ల వరుడు
వారంలో ఇది 3 సార్లు తినండి.. ఫలితం మీరే చూడండి
వారంలో ఇది 3 సార్లు తినండి.. ఫలితం మీరే చూడండి
రోజూ సపోటా తింటే శరీరంలో అద్భుతమే చేస్తుంది
రోజూ సపోటా తింటే శరీరంలో అద్భుతమే చేస్తుంది
రాత్రి పూట ఎక్కువ సార్లు యూరిన్ కి వెళ్తున్నారా..?
రాత్రి పూట ఎక్కువ సార్లు యూరిన్ కి వెళ్తున్నారా..?
వంద స్పీడ్‌తో వెళ్తున్న కారు.. గుట్కా ఉమ్మేందుకు డోర్‌ తెరిచాడు..
వంద స్పీడ్‌తో వెళ్తున్న కారు.. గుట్కా ఉమ్మేందుకు డోర్‌ తెరిచాడు..
మీరు ఈ పని చేయకపోతే మీ ఈపీఎఫ్‌వో నుంచి డబ్బును ఉపసంహరించుకోలేరు!
మీరు ఈ పని చేయకపోతే మీ ఈపీఎఫ్‌వో నుంచి డబ్బును ఉపసంహరించుకోలేరు!
బెడ్‌ రూమ్ లో ఉండే ఈ వస్తువులు ఆరోగ్యానికి ప్రమాదం కలిగిస్తాయట..!
బెడ్‌ రూమ్ లో ఉండే ఈ వస్తువులు ఆరోగ్యానికి ప్రమాదం కలిగిస్తాయట..!
శ్రీవారి దర్శనం టికెట్లు విడుదల ఎప్పుడంటే..?
శ్రీవారి దర్శనం టికెట్లు విడుదల ఎప్పుడంటే..?