సింపుల్ సెగలు రేపుతున్న అచ్చ తెలుగు అందం డింపుల్ హయతి
19 December 2025
Pic credit - Instagram
Phani Ch
డింపుల్ హయతి ఆగస్టు 21, 1998లో ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో జన్మించింది. తమిళ తండ్రి మరియు తెలుగు తల్లికి జన్మ
ించిన ఆమె హైదరాబాద్‌లో పెరిగింది.
ప్రధానంగా తెలుగు మరియు తమిళ సినిమాల్లో నటిస్తుంది. గ్లామర్ రోల్స్, ఐటెం సాంగ్స్‌తో పాపులర్ అయింది.
2017లో సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన 'గల్ఫ్' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది డింపుల్ హయాతి. ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేదు.
2019లో 'గద్దలకొండ గణేష్' లో "జర్రా జర్రా" ఐటెం సాంగ్‌తో భారీ పాపులరిటీ సంపాదించింది. దీనితో దర్శక నిర్మాతల కళ్లలో పడింది ఈ చిన్నది.
వితేజ్ 'ఖిలాడి' (2022), గోపీచంద్ 'రామబాణం' (2023), ధనుష్ 'అత్రంగి రే' (హిందీ, 2021), 'వీరమే వాగై సూడుం' (తమిళ్) వంటి చిత్రాల్లో నటించింది.
తెలుగులో అనుకున్న స్థాయిలో గుర్తింపు రాకపోవడంతో తమిళ్, కన్నడ, హిందీ చిత్రాల్లో అదృష్టం పరీక్షించుకుంది డింపుల్.
ప్రస్తుతం రవితేజ హీరోగా నటిస్తున్న 'భర్త మహాశయములకు విజ్ఞప్తి' ఆశికా రంగనాథ్ తో పాటు మరొక హీరోయిన్ గా డింపుల్ హయతి నటిస్తుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
శ్రద్ధగా.. శ్రద్ధ శ్రీనాథ్ అందాల ఆరబోత.. కుర్రకారు గుండెల్లో బ్యాండ్ బాజా
బ్లాక్ డ్రెస్‌లో కిక్కెక్కిస్తోన్న రాశి సింగ్.. సెగలు పుట్టిస్తోన్న హీరోయిన్..
గుండెల్లో చిరునవ్వుల బాణాలు.. అనుపమ అందాలకు కుర్రాళ్లు బేజారు..