Genelia: మేడం సార్ మేడం అంతే.. కుర్రహీరోయిన్స్‌కు పోటీ ఇస్తున్న బొమ్మరిల్లు బ్యూటీ
ఒకప్పుడు తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ఇప్పుడు టాలీవుడ్ కు దూరం అయిన హీరోయిన్స్ లో జెనీలియా ఒకరు. ఇప్పటికీ చాలా మంది అభిమాన హీరోయిన్ జెనీలియానే.. అప్పటికే ఈ ముద్దుగుమ్మ తన నటనతో పాటు అందంతో ఆకట్టుకుంది. చిన్న వయసులోనే నటిగా సినీరంగంలోకి అడుగుపెట్టింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
