Akhil Akkineni: అక్కినేని అఖిల్ రిసెప్షన్‌లో సినీ, రాజకీయ ప్రముఖుల సందడి..
అఖిల్ అక్కినేని వెడ్డింగ్ రిసెప్షన్ 2025 జూన్ 8న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వేడుకకు పలువురు సెలబ్రెటీలు హాజరయ్యారు. అఖిల్ వివాహం జూన్ 6, 2025న తెల్లవారుజామున 3 గంటలకు జైనాబ్ రవ్జీతో హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో నాగార్జున అక్కినేని నివాసంలో ఘనంగా జరిగింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5