Samantha Ruth Prabhu: ఇండస్ట్రీలో ఆయనే నాకు గురువు.. ఆసక్తికర విషయం చెప్పిన సమంత
స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీగా ఉంది. ఇటీవలే ఈ అమ్మడు పెళ్లి చేసుకుంది. ఏ మాయ చేశావే సినిమాతో ఇండస్ట్రీలోకి పరిచయం అయ్యింది సమంత. ఆ తర్వాత తక్కువ సమయంలోనే ఈ చిన్నది స్టార్‌గా మారిపోయింది. దాదాపు అందరు స్టార్ హీరోల సినిమాల్లో నటించి మెప్పించింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
