ఈ ఫొటోలో ఉన్న కుర్రాడు మామూలోడు కాదు.. తెలుగులో తోప్ హీరో మనోడు..
పై ఫొటోలో చిరునవ్వులు చిందిస్తోన్న అబ్బాయిని గుర్తు పట్టారా? ఈ పిల్లాడు ఇప్పుడు పెరిగి పెద్దయ్యాడు. దక్షిణాది ఇండస్ట్రీలోనే ప్రముఖ యాక్షన్ హీరోగా మారిపోయాడు. పేరుకు కోలీవుడ్ హీరో అయినా తెలుగు రాష్ట్రాల్లోనూ ఇతనికి చాలా మంది అభిమానులున్నారు. వీరి స్వస్థలం కూడా ఏపీనే.

సోషల్ మీడియాలో హీరోల చిన్ననాటి ఫోటోలు నిత్యం వైరల్ అవుతూ ఉంటాయి సెలబ్రెటీల ఫోటోలు నిత్యం చక్కర్లు కొడుతూ ఉంటాయి. తాజాగా ఓ స్టార్ హీరోకు సంబంధించిన చైల్డ్ హుడ్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇంతకూ ఈ ఫొటోలో ఉన్న హీరో ఎవరో గుర్తుపట్టారా.? పేరుకే కోలీవుడ్ హీరో అయినప్పటికీ.. ఆయన తెలుగులోనూ విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నాడు ఆ స్టార్ హీరో. అందుకే తన సినిమా ఏది రిలీజ్ చేసినా తమిళంతో పాటు తెలుగులోనూ విడుదలయ్యేలా చూసుకుంటాడు. సినిమాల సంగతి పక్కన పెడితే.. సిల్వర్ స్క్రీన్ పై ఊర మాస్ ఫైట్లు చేసే ఈ యాక్షన్ హీరో తరచూ పెళ్లి రూమర్లతో వార్తల్లో నిలిచాడు. అది కూడా తనతో కలిసి నటించిన హీరోయిన్లతోనే. అయితే అవన్నీ కేవలం పుకార్లు గానే మిగిలిపోయాయి.
సినిమాలు తక్కువే కానీ క్రేజ్ మాత్రం ఫుల్.. మరీ అంత క్యూట్ గా ఉంది ఏంది మావ..!!
ఆ హీరయిన్లందరి పెళ్లిళ్లు అయిపోతున్నా అతను మాత్రం ఇంకా మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ లాగా వార్తల్లో కనిపిస్తున్నాడు. ఇటీవలే ఓ హీరోయిన్ తో పెళ్లి ఫిక్స్ చేసుకున్నాడు. త్వరలోనే వీరి పెళ్లి గ్రాండ్ గా జరగనుంది.. ఇంతకూ ఈ అబ్బాయి మరెవరో కాదు కోలీవుడ్ యాక్షన్ హీరో విశాల్.
ఇండస్ట్రీలో తోప్ హీరోయిన్.. ఎఫైర్స్‌కు కొదవే లేదు.. కట్ చేస్తే 50ఏళ్ల వయసులోనూ సింగిల్
తమిళ్ స్టార్ హీరో విశాల్‌కు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. ఆయన నటించిన ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు తెలుగులోకి డబ్ అయ్యి విజయాన్ని అందుకున్నాయి. సహజమైన నటనతో సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఓవైపు వరుస సినిమాలతో బిజీగా ఉండడమే కాకుండా.. సౌత్ ఇండస్ట్రీ నటీనటుల సంఘం కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. నటి సాయి ధన్సికను వివాహం చేసుకోబోతున్నట్టు అనౌన్స్ చేశారు విశాల్. చెన్నైలో నిర్వహించిన ఓ సినిమా ఈవెంట్లో పెళ్లి చేసుకోనున్నట్టు అధికారికంగా ప్రకటించారు విశాల్. ఇటీవలే వీరి ఎంగేజ్మెంట్ జరిగింది. త్వరలోనే వీరి వివాహం జరగనుంది.
సూపరో సూపర్..! ఒకే ఒక్క సినిమాతో క్రేజ్.. కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ అయేషా ఇలా మారిపోయిందేంటీ..!!
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








