AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇండస్ట్రీలో తోప్ హీరోయిన్.. ఎఫైర్స్‌కు కొదవే లేదు.. కట్ చేస్తే 50ఏళ్ల వయసులోనూ సింగిల్

సినీరంగంలో హీరోయిన్ల జీవితాలు తెరపై కనిపించినంత అందంగా ఉండవు. ఇండస్ట్రీలో సక్సెస్ అయినప్పటికీ రియల్ లైఫ్ లో కష్టాలు ఎదుర్కొన్న తారలు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ హీరోయిన్ మాత్రం అప్పట్లో తెలుగు సినీరంగాన్ని ఓ ఊపు ఊపేసింది.

Rajeev Rayala
|

Updated on: Dec 17, 2025 | 2:31 PM

Share
సినీరంగంలో హీరోయిన్ల జీవితాలు తెరపై కనిపించినంత అందంగా ఉండవు. ఇండస్ట్రీలో సక్సెస్ అయినప్పటికీ రియల్ లైఫ్ లో కష్టాలు ఎదుర్కొన్న తారలు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ హీరోయిన్ మాత్రం అప్పట్లో తెలుగు సినీరంగాన్ని ఓ ఊపు ఊపేసింది. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, రజినీకాంత్ వంటి స్టార్ హీరోలతో అనేక హిట్ చిత్రాల్లో నటించింది. 

1 / 5
తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషలలో దాదాపు 100 చిత్రాల్లో నటించి స్టార్ హీరోలతో నటించి మెప్పించింది. కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడు ఆమె పేరు పలువురు స్టార్ హీరోలతో ముడిపడి ఉంది. ప్రస్తుతం ఆమె వయసు 50 సంవత్సరాలు. ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉంటుంది.

2 / 5
అలాగే ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటున్నా.. రాజకీయాల్లో మాత్రం యాక్టివ్ గానే ఉంటుంది. ఇంతకీ ఆమె ఎవరో కాదు.. హీరోయిన్ నగ్మా. సినిమా ప్రపంచంలో దాదాపు 10 భాషలలో 100 చిత్రాల్లో నటించి మెప్పించింది. సౌత్ టూ నార్త్ ఇండస్ట్రీలో అందరూ టాప్ హీరోల సరసన ఆడిపాడింది. అప్పట్లో ఆమె క్రేజ్ ఓ రేంజ్ లో ఉండేది. దక్షిణాదిలో ఓ అభిమాని ఆమెకు గుడి కట్టేశాడు.

3 / 5
నగ్మా ఇద్దరు చెల్లెళ్లు సైతం సినిమాల్లో తోపు హీరోయిన్స్. ఆ ఇద్దరు మరెవరో కాదు.. హీరోయిన్ జ్యోతిక, రోహిణి. ప్రస్తుతం రోహిణి సినిమాలకు దూరంగా ఉండగా.. జ్యోతిక మాత్రం సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతుంది. సినిమా అవకాశాలు తగ్గిన తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టింది నగ్మా. అప్పట్లో నగ్మా పేరు క్రికెటర్ సౌరవ్ గంగూలీతో వినిపించింది. అలాగే పలువురు హీరోలతో ప్రేమలో పడినట్లు టాక్ నడిచింది. ప్రస్తుతం నగ్మా ఒంటరిగానే ఉంటుంది.

4 / 5
నగ్మా లవ్ ఎఫైర్స్ నడిపిన వారిలో హీరో శరత్ కుమార్ ఒకరు. ఒకప్పుడు హీరోగా రాణించిన శరత్ కుమార్. ఇప్పుడు సహాయక పాత్రలు చేస్తున్నారు. అయితే గతంలో శరత్ కుమార్, నగ్మా మధ్య ఎఫైర్ ఉందని వార్తలు వచ్చాయి. కాగా శరత్ కుమార్ రాధికను వివాహం చేసుకున్నారు. అయితే శరత్ కుమార్, నగ్మా ఇద్దరూ చిరంజీవికి మంచి మిత్రులు. 

5 / 5