AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాపిట మధ్య సుడి ఉన్న అమ్మాయిని వివాహం చేసుకోకూడదా?

కొంత మంది అమ్మాయిలకు (నుదుటిపై) పాపిట మధ్య సుడి ఉండటం చూస్తుంటాం. అయితే కొంత మంది పెద్దవారు, పాపిట మధ్య సుడి ఉండటం మంచిది కాదు, ఇది ఇంటిలోని పెద్దవారికి మరణ గండం లేదా అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉంటాయని చెబుతుంటారు. మరి ఇందులో నిజం ఎంత ఉంది? దీని గురించి నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Mar 13, 2026 | 12:41 PM

Share
సాముద్రిక శాస్త్రం ప్రకారం, (నుదిటిపై) పాపిటలో  సుడి ఉన్న స్త్రీలు అదృష్టవంతులు. వీరికి దైవ భక్తి ఎక్కువగా ఉంటుందంట. అంతే కాకుండా వీరు తమ కుటుంబంలో సిరిసంపదలు తీసుకొస్తారని చెబుతున్నారు.

1 / 5
కానీ కొంత మంది పాపిటలో సుడి ఉన్న అమ్మాయిని వివాహం చేసుకోవడం మంచిది కాదు అంటారు. ఇది కేవలం మూఢనమ్మకం మాత్రమే, దీని వలన ఎవరికీ, ఎలాంటి గండం వాటిల్లడం, సమస్యలు రావడం అనేది జరగదు అని వారు తెలియజేస్తున్నారు.

2 / 5
నుదురు విశాలంగా ఉండి, పాపిటలో మచ్చా లేదా సుడి ఉంటే, వారు చాలా అదృష్టవంతులంట. ముఖ్యంగా ఏ స్త్రీకి అయితే కుడి భాగంలో నుదిటిపై సుడి ఉంటుందో, తాను చాలా అదృష్టవంతురాలు. వీరు ఉన్నతస్థానానికి ఎదగడమే కాకుండా, ఇంటిలో సుఖసంతోషాలకు కారణం అవుతారు.

3 / 5
అదే విధంగా, నుదుటిపై సుడి ఉన్న స్త్రీలు చాలా అందంగా ఉండటమే కాకుండా, ఇది వారి కుటుంబానికి కూడా శుభప్రదం. వారు తమ ఇంటిని వృద్ధిలోకి తీసుకొస్తారు. అలాగే ఆర్థికంగా, ఉద్యోగ పరంగా కూడా కలిసి వస్తుందని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు

4 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us
నిద్రలో పళ్లు కొరుకుతున్నారా? ఈ కారణాలు, లక్షణాలు తెలుసుకోండి!

కాళ్ల నొప్పి పదేపదే వస్తుందా? ఈ 3 పోషకాల లోపం కారణం కావచ్చట!

30 ఏళ్ల నొప్పికైనా 5 నిమిషాల్లో ఉపశమనం.. నిమ్మకాయతో ఇలా చేస్తే

గజకేసరి రాజయోగంతో ఈ 4 రాశులకు అదృష్టం, ఊహించని ధనలాభం! మీ రాశి..

హైదరాబాద్‌కు వాటర్ అలర్ట్.. వర్షాలు పడుతున్నా నీటి భయం ఎందుకు..?

అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..

సినిమా చూస్తా.. సీఎం సార్ పర్మిషన్ ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి నాని

బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క హిట్..

పసిఫిక్‌లో వేడి.. హైదరాబాద్ మార్కెట్‌లో ధరల సెగలు..

గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..
గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..