AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంట్లో ఈ మొక్కలు ఉంటే.. ఆర్థిక సమస్యలు , అప్పుల బాధలే!

జ్యోతిష్య శాస్త్రంలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం, 5రకాల మొక్కలు ఇంటిలో అస్సలే ఉండకూడదంట. కొన్ని రకాల మొక్కలు ఇంటిలో ఉండటం వలన ఆర్థిక సమస్యలు పెరుగుతాయంట. కాగా, ఆ మొక్కలు ఏవో ఇప్పుడు చూద్దాం.

Samatha J
|

Updated on: Mar 13, 2026 | 12:47 PM

Share
చింత చెట్టు : వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ఆవరణంలో, ప్రధాన ద్వారం వద్ద చింత చెట్టు ఉండటం చాలా అశుభకరం. ఇది ప్రతికూల శక్తులను ఆకర్షిస్తుందని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. అంతే కాకుండా అనారోగ్య సమస్యలకు కూడా కారణం అవుతుందంట.

1 / 5
రావి చెట్టు : వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిలో రావి చెట్టు ఉండటం అస్సలే మంచిదికాదంట. దీని వలన అనేక దోషాలు కలుగుతాయని చెబుతున్నారు నిపుణులు. ఇది ఆర్థిక , అనారోగ్య సమస్యలకు కారణం అవుతుందంట. అందుకే ఇంటిలో రావి చెట్టు ఉండటం అశుభ కరం, ఇది ఉండకుండా చూసుకోవాలంట.

2 / 5
జిల్లేడు మొక్క : జిల్లేడు మొక్క ఇంటిలో ఉండటం అశుభకరం. అంతే కాకుండా ఈ మొక్క ఇంటిలో ఉండటం వలన ఆర్థిక సమస్యలు అధికం అవుతాయని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. అందుకే ఈ మొక్క ఇంటి లోపల ఉండకుండా చూసుకోవాలి.

3 / 5
తుమ్మ చెట్టు :  ఎవరి ఇంటి ముందు లేదా ఇంటిలోనైతే తుమ్మ చెట్టు ఉంటుందో వారి ఇంటిలో నిరంతరం గొడవలు జరుగుతాయంట. అంతే కాకుండా, అనవసర వాదనలు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సభ్యులు ఒకరికి ఒకరికి పడకపోవడం వంటి ఇబ్బందులు తలెత్తే ఛాన్స్ ఉన్నదంట.

4 / 5
కాక్టస్ లేదా ముళ్ల మొక్కలు : కాక్టస్ లేదా ముళ్ల మొక్క ఇవి ఇంటిలో ఉండటం అశుభకరం. ఈ మొక్కలు ఇంటిలో ఉంటే, ఇవి కుటుంబ సభ్యులలో టెన్షన్, ఒత్తిడి వంటి సమస్యలను  తీసుకొస్తాయి. అలాగే, జీవితంలో అడ్డంకులను తీసుకొని రావడం, ఆర్థిక నష్టాలకు కారణం అవుతాయంట.

5 / 5
Follow Us
కార్డిఫ్‌లో టాస్ గెలిస్తేనే.. లేదంటే మ్యాచ్ పోయినట్లే..!

ప్రభాస్ ‘ఫౌజీ’ రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్.. ఆ రోజు విధ్వంసమేనా..?

నరరూప రాక్షసులుండే ఆ 'డెడ్లీ ఐలాండ్' ఇండియాలోనే.. ఎక్కడుందంటే..

పాకంతో పనిలేని తొక్కుడు లడ్డు.. ఇంట్లోనే స్వీట్ షాప్ రుచి..

తండ్రిపై లైంగిక ఆరోపణలు చేసిన హీరోయిన్.. దెబ్బకు 22 కేసులు నమోదు.

ఒక్క ప్లేట్ పానీపూరీ రూ.830.. ఎక్కడంటే..

మీరు తాగే పాలు స్వచ్ఛమైనవేనా? ఇంట్లోనే ఈ 5 సులభ పరీక్షలతో కల్తీ ప

అమ్మమ్మ అంత్యక్రియలకని వచ్చాడు.. కట్‌చేస్తే.. శ్మాశానంలోనే

ఇంటికే వచ్చి ఉచితంగా బ్లడ్‌ టెస్ట్ శాంపిల్స్.. US యువతి రియాక్షన్

భారత్‌-యూకే మధ్య చారిత్రాత్మక ఒప్పందం..మన వస్తువులపై జీరోట్యాక్స్