AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హిట్లు కంటే ఫ్లాపులే ఎక్కువ..! ఈ బుడతడు కుర్రాళ్ల డ్రీమ్ బాయ్.. ఎవరో కనిపెట్టారా.?

సోషల్ మీడియాలో నిత్యం సెలబ్రెటీల ఫోటోలు చక్కర్లు కొడుతూ ఉంటాయి. సినిమా సెలబ్రెటీలు కూడా అభిమానులను ఆకట్టుకోవడానికి తమ చిన్న నటి ఫోటోలను నెట్టింట వదులుతుంటారు. ఇక ఇప్పుడు ఓ యంగ్ హీరో ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది .

హిట్లు కంటే ఫ్లాపులే ఎక్కువ..! ఈ బుడతడు కుర్రాళ్ల డ్రీమ్ బాయ్.. ఎవరో కనిపెట్టారా.?
Tollywood
Rajeev Rayala
|

Updated on: Mar 13, 2026 | 12:56 PM

Share

ప్రస్తుతం సోషల్ మీడియా వాడకం పూర్తిగా పెరిగిపోయింది. చాలా మంది జీవితాల్లో సోషల్ మీడియా అనేది ఒక భాగం అయిపొయింది. ప్రపంచం లో ఏ చిన్నది జరిగిన ఇట్టే సోషల్ మీడియాలో ప్రత్యక్షం అవుతుంది. ముఖ్యంగా సెలబ్రెటీలకు అభిమానులకు వారధిగా ఇంటర్నెట్ పనిచేస్తుందనడంలో సందేహం లేదు. సెలబ్రెటీలు తమ సోషల్ మీడియా ఖాతాల్లో ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్, మూవీ అప్డేట్స్ షేర్ చేస్తూ అభిమానులతో టచ్ లో ఉంటున్నారు. ఇక ఫ్యా్న్స్ సైతం తమ అభిమాన హీరోహీరోయిన్ గురించి తెలుసుకోవడానికి తెగా ఆసక్తి చూపిస్తుంటారు. ఈ క్రమంలో నేరుగా తమ సెలబ్రెటీలకు సంబంధించిన ప్రశ్నలను వారినే అడిగేస్తుంటారు.

ఇక అభిమానుల కోరిక మేరకు గత కొద్ది రోజులుగా స్టార్స్ సైతం తమ చిన్ననాటి జ్ఞాపకాలను నెట్టింట్లో షేర్ చేస్తుంటారు. అలా ఇప్పటికే పలువురు స్టార్స్ చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ స్టార్ హీరో ఫోటో నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. పైన ఫోటో చూశారు కాదా.. చిన్నప్పుడే స్టైలీష్‏గా ఫోటోలకు ఫోజిలిస్తున్న ఈ చిన్నోడు ఇప్పుడు స్టార్ హీరో.. అమ్మాయిల కలల రాకుమారుడు.. యూత్‏లో భారీ క్రేజ్ ఉన్న స్టార్ హీరో..

ఇవి కూడా చదవండి

అతను ఎవరో కాదు రామ్ పోతినేని. దేవదాస్ అనే సినిమాతో హీరోగా పరిచయమైన రామ్ వరుస సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. హిట్లు ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. అయితే రామ్ కెరీర్ లో హిట్స్ కంటే ఫ్లాపులే ఎక్కువ ఉన్నాయి. అయినా కూడా ఈ యంగ్ హీరో వెనకడుగు వేయకుండా సినిమాలు చేస్తున్నాడు. చివరిగా ఆంధ్ర కింగ్ తాలూకా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. కాగా రామ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటాడు. రెగ్యులర్ గా తన సినిమా అప్డేట్స్ తో పాటు ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటాడు ఈ యంగ్ హీరో.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
న్యూయార్క్‌లో ఆగస్టు 29న విశ్వ ఐక్యతా వేడుకలు!
న్యూయార్క్‌లో ఆగస్టు 29న విశ్వ ఐక్యతా వేడుకలు!
పిల్లలకు డయేరియా, వాంతులా? ORS తాగిస్తే నయం అవుతుందా..
పిల్లలకు డయేరియా, వాంతులా? ORS తాగిస్తే నయం అవుతుందా..
తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావడమే కష్టం.. హీరోయిన్ ఎమోషనల్..
తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావడమే కష్టం.. హీరోయిన్ ఎమోషనల్..
2027 వన్డే ప్రపంచకప్ నుంచి మాజీ ఛాంపియన్ టీం ఔట్.. అలా జరిగితేనే
2027 వన్డే ప్రపంచకప్ నుంచి మాజీ ఛాంపియన్ టీం ఔట్.. అలా జరిగితేనే
డుకాటి నుంచి అదిరిపోయే ఫీచర్లతో స్టన్నింగ్ బైక్
డుకాటి నుంచి అదిరిపోయే ఫీచర్లతో స్టన్నింగ్ బైక్
1917లో బ్రిటీష్ ప్రభుత్వానికి రూ.35 వేల అప్పు ఇచ్చిన భారతీయుడు!
1917లో బ్రిటీష్ ప్రభుత్వానికి రూ.35 వేల అప్పు ఇచ్చిన భారతీయుడు!
విజయ్ రాజకీయాల్లో సక్సెస్ కావడానికి కారణం అదే..
విజయ్ రాజకీయాల్లో సక్సెస్ కావడానికి కారణం అదే..
రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో 734 ఉద్యోగాలు.. రాతపరీక్ష, ఇంటర్వ్యూ లేదు
రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో 734 ఉద్యోగాలు.. రాతపరీక్ష, ఇంటర్వ్యూ లేదు
త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు.. కేంద్రం క్లారిటీ!
త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు.. కేంద్రం క్లారిటీ!
క్రీడాకారులకు ఆర్థరైటిస్ షాక్.. సైనా నెహ్వాల్ చెప్పిన నిజాలు ఇవే
క్రీడాకారులకు ఆర్థరైటిస్ షాక్.. సైనా నెహ్వాల్ చెప్పిన నిజాలు ఇవే