Vishal: విశాల్‌తో ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ అమ్మాయి గుర్తుందా.? ఇప్పుడు ఎలా ఉందంటే

పందెం కోడి, పొగరు, భరణి, పూజ, అభిమన్యుడు, డిటెక్టివ్, మార్క్ ఆంటోని, లాఠీ తదితర సూపర్ హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు విశాల్. కోలీవుడ్ లో స్టార్ హీరోగా వెలుగొందుతోన్న అతనికి తెలుగులోనూ భారీగా అభిమానులున్నారు. గతేడాది రత్తం (తెలుగులో రత్నం) సినిమాలో చివరిగా కనిపించాడు విశాల్. ఆ తర్వాత పెద్దగా బయట కనిపించలేదు.

Vishal: విశాల్‌తో ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ అమ్మాయి గుర్తుందా.? ఇప్పుడు ఎలా ఉందంటే
Vishal
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 08, 2025 | 4:43 PM

ప్రస్తుతం ఎక్కడ చూసిన హీరో విశాల్ గురించి మాట్లాడుకుంటున్నారు. రీసెంట్ గా ప్రెస్ మీట్ కు హాజరైన విశాల్ లుక్ చూసి అందరూ షాక్ అయ్యారు. విశాల్ చాలా బలహీనంగా, వణుకుతూ కనిపించారు. దాంతో అందరూ విశాల్ కు ఏమైంది.? ఎందుకు అలా మారిపోయాడు.?  విశాల్ అనారోగ్యానికి గురయ్యాడా.? ఏదైనా వ్యాధితో బాధపడుతున్నాడా.? అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొన్నటివరకు యాక్షన్ సినిమాలతో మెప్పించాడు విశాల్. హిట్స్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోయాడు. సినిమాల్లోనే కాదు బయట కూడా అదే ఎనర్జీతో కనిపిస్తుంటారు ఈ హీరో. నెల రోజుల కింది వరకు కూడా చాలా ఎనర్జీతో కనిపించిన ఈయన సడన్‌గా కనీసం నిలబడలేనంత వీక్ అయిపోయారు.విశాల్ డెంగీ ఫీవర్ తో బాధపడుతున్నారు అందుకే అలా అయ్యారు అని అంటున్నారు డాక్టర్స్.

ఇది కూడా చదవండి : 8th క్లాస్‌లో షూటింగ్ స్టార్ట్ చేస్తే.. ఎండ్ అయ్యేసరికి ఇంటర్ అయిపొయింది.. ఆర్ఆర్ఆర్ మల్లి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?

ఇదిలా ఉంటే విశాల్ గతంలో ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం గుర్తుందా.? కానీ ఆ పెళ్లి క్యాన్సిల్ అయ్యింది. విశాల్ 2019 ఓ అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు ఆమె పేరు అనిషా. ఆమె విజయ్ దేవరకొండ నటించిన పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి సినిమాల్లో చిన్న పాత్రల్లో కనిపించింది. విశాల్ ఈ అమ్మడితో 2019 మర్చి 16న ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారని అంతా అనుకున్నారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : కోయ్.. కోయ్.. కేక పెట్టించిందిరోయ్..! దృశ్యం సినిమాలో వెంకీ చిన్న కూతురు గత్తర లేపిందిగా..!

కానీ ఊహించని విధంగా వీరి వివాహం జరగలేదు. వీరి విహహం ఆగిపోవడానికి కారణం ఏంటి అన్నది కూడా బయటకు రాలేదు. ఆ తర్వాత వీరి వివాహం గురించి ఎక్కడా ఎలాంటి వార్తలు రాలేదు. అనిషా కూడా తన సినిమాలతో బిజీ అయిపొయింది. ఆ మధ్య ఆమె ఓ బిజినెస్ మ్యాన్ ను పెళ్లి చేసుకోబోతుందని వార్తలువినిపించాయి. ఇక అనిషా చివరిగా సెహరి సినిమాలో నటించింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ అమ్మడు ఎలా ఉందో తెలుసుకోవడానికి నెటిజన్స్ ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే ఆమె లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ చిన్నదానికి వైల్డ్ లలైఫ్ ఫొటోగ్రఫీ అంటే ఆసక్తి. సోషల్ మీడియా మొత్తం ఆ ఫొటోలే ఉంటాయి.

View this post on Instagram

A post shared by Breeze (@bluewatermelon17)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లను పెళ్లి చేసుకున్న ముగ్గురు
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లను పెళ్లి చేసుకున్న ముగ్గురు
కుంకుమపువ్వు పాలు.. ఆరోగ్యానికి లాభాలు తెలిస్తే అస్సలూ వదలరు గురూ
కుంకుమపువ్వు పాలు.. ఆరోగ్యానికి లాభాలు తెలిస్తే అస్సలూ వదలరు గురూ
కిడ్నీలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసా..? సంచలన అధ్యయనం
కిడ్నీలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసా..? సంచలన అధ్యయనం
పదో తరగతి అర్హతతో వైద్యారోగ్య శాఖలో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
పదో తరగతి అర్హతతో వైద్యారోగ్య శాఖలో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
సినిమాలకు గుడ్ బై చెప్పేసింది.. కట్ చేస్తే..
సినిమాలకు గుడ్ బై చెప్పేసింది.. కట్ చేస్తే..
తిరుపతి తొక్కిసలాట ఘటనకు బాధ్యులెవరు..? అధికారుల వైఫల్యమే కారణమా
తిరుపతి తొక్కిసలాట ఘటనకు బాధ్యులెవరు..? అధికారుల వైఫల్యమే కారణమా
డాకు మ‌హారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్..
డాకు మ‌హారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్..
అద్దిరిపోయే ఇంటీరియర్స్‌తో అద్భుతమైన ఇల్లు..ఫిదా అవ్వాల్సిందే
అద్దిరిపోయే ఇంటీరియర్స్‌తో అద్భుతమైన ఇల్లు..ఫిదా అవ్వాల్సిందే
Team India: బుమ్రా స్థానంలో దూసుకొస్తోన్న నలుగురు..
Team India: బుమ్రా స్థానంలో దూసుకొస్తోన్న నలుగురు..
మే 1 నుంచి కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేస్తాం.. TGPSC
మే 1 నుంచి కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేస్తాం.. TGPSC