AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vivek Athreya: అనుష్క ఫోన్ నంబర్ అనుకుని అలాంటి ఫోటోస్ పంపించారు.. డైరెక్టర్ వివేక్ ఆత్రేయ షాకింగ్ కామెంట్స్..

అలాగే తన జీవితంలో ఎదురైన కొన్ని సంఘటనల గురించి చెప్పుకొచ్చారు. తన ఫోన్ నంబరును హీరోయిన్ అనుష్క నంబర్ అనుకుని ఎంతోమంది కాల్స్, మేసెజ్, వీడియో కాల్స్ చేశారని అన్నారు.

Vivek Athreya: అనుష్క ఫోన్ నంబర్ అనుకుని అలాంటి ఫోటోస్ పంపించారు.. డైరెక్టర్ వివేక్ ఆత్రేయ షాకింగ్ కామెంట్స్..
Vivek Athreya
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 24, 2023 | 6:11 PM

ప్రస్తుతం తెలుగు చిత్రపరిశ్రమలో ఉన్న సక్సెస్ ఫుల్ యంగ్ డైరెక్టర్స్‏లలో వివేక్ ఆత్రేయ ఒకరు. మెంటల్ మదిలో… బ్రోచేవారెవరురా.. అంటే సుందరానికీ వంటి సినిమాలతో సూపర్ హిట్ అందుకున్న ఆయన.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో నెగిటివిటీ ఎక్కువైందని.. సెలబ్రెటీలపై కావాలనే విమర్శలు చేస్తున్నారని.. సెలబ్రెటీలందరూ నెట్టింటికి దూరంగా ఉంటే ఇలాంటివి తగ్గుతాయని అన్నారు వివేక్. అలాగే తన జీవితంలో ఎదురైన కొన్ని సంఘటనల గురించి చెప్పుకొచ్చారు. తన ఫోన్ నంబరును హీరోయిన్ అనుష్క నంబర్ అనుకుని ఎంతోమంది కాల్స్, మేసెజ్, వీడియో కాల్స్ చేశారని అన్నారు.

కరోనా సమయంలో తన స్నేహితుడి తండ్రి అనారోగ్యానికి గురికావడంతో ఆయనకు సరిపడ బ్లడ్ గ్రూప్ కోసం ఎంతో వెతికామని.. తన ఫోన్ నంబర్ జత చేస్తూ అందరికీ మేసేజ్ లు పంపినట్లు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న హీరోయిన్ అనుష్క.. మాకు సాయం చేయడం కోసం నేను పంపిన సందేశాన్ని తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. అందులో ఉన్న ఫోన్ నంబర్ ఆమెదే అనుకుని చాలా మంది కాల్స్ చేశారు. ఆ పోస్ట్ పెట్టిన తర్వాత నాకు వచ్చిన కాల్స్ ఊహించి ఉండరు.. కొందరు వీడియో కాల్స్ చేస్తే.. మరికొందరు షర్ట్ లేకుండా ఫోటోస్ పంపారు. ఆ దారుణాలను చెప్పలేను. హీరోయన్స్ జీవితం ఇంత కష్టంగా ఉంటుందా అని ఆరోజు షాకయ్యాను. కొద్దిరోజులకే ఆ ఫోన్ నంబర్ బ్లాక్ చేసేసాను అంటూ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

అలాగే ఇటీవల నాని నటించిన అంటే.. సుందరానికీ సినిమాకు వచ్చిన ఫలితానికి పూర్తి బాధ్యత తనదే అని అన్నారు. ఆ సినిమా చూసి కొందరు నచ్చిందంటే.. మరికొందరు నిడివి ఎక్కువ ఉందంటూ కామెంట్స్ చేశారని.. నిడివి తగ్గేంచేందుకు ట్రై చేసినా.. కుదరలేదని.. సినిమాకు ఎక్కువ దగ్గర కాకూడదని ఈ సినిమా నుంచే నేర్చుకున్నాని.. ఈ సినిమా ఫలితం చాలా బాధపెట్టిందని అన్నారు.

2064లో ఏం జరగనుంది? భయపెట్టిస్తోన్న కలియుగం సినిమా ట్రైలర్
2064లో ఏం జరగనుంది? భయపెట్టిస్తోన్న కలియుగం సినిమా ట్రైలర్
'క్యా ఆద్మీ హై!' ధోనికి ఫిదా అయిన బాలివుడ్ బ్యూటీ
'క్యా ఆద్మీ హై!' ధోనికి ఫిదా అయిన బాలివుడ్ బ్యూటీ
కేంద్ర ప్రభుత్వం ఏ చర్యలు తీసుకున్నా సమర్థిస్తాంః రాహుల్
కేంద్ర ప్రభుత్వం ఏ చర్యలు తీసుకున్నా సమర్థిస్తాంః రాహుల్
నిత్యం తాగొచ్చి తల్లిని కొడుతున్న తండ్రి.. కట్‌చేస్తే..
నిత్యం తాగొచ్చి తల్లిని కొడుతున్న తండ్రి.. కట్‌చేస్తే..
తక్కువ ధరకే గోల్డ్ కాయిన్స్.. వెంటనే కొని తెచ్చుకున్నాడు.. తర్వాత
తక్కువ ధరకే గోల్డ్ కాయిన్స్.. వెంటనే కొని తెచ్చుకున్నాడు.. తర్వాత
మీ జీమెయిల్‌పై హ్యాకర్ల దృష్టి.. యూజర్లకు గూగుల్ కీలక హెచ్చరిక..!
మీ జీమెయిల్‌పై హ్యాకర్ల దృష్టి.. యూజర్లకు గూగుల్ కీలక హెచ్చరిక..!
బ్రెస్ట్ క్యాన్సర్‌పై పతంజలి పరిశోధన.. వెలుగులోకి కీలక అంశాలు
బ్రెస్ట్ క్యాన్సర్‌పై పతంజలి పరిశోధన.. వెలుగులోకి కీలక అంశాలు
ఈ కాంత స్పర్శతో శిల వజ్రంగా మారుతుందేమో.. గార్జియస్ మృణాళిని..
ఈ కాంత స్పర్శతో శిల వజ్రంగా మారుతుందేమో.. గార్జియస్ మృణాళిని..
దండు పాళ్యం సినిమా హీరోయిన్ ఇప్పుడెలా ఉందో చూశారా?లేటెస్ట్ ఫొటోస్
దండు పాళ్యం సినిమా హీరోయిన్ ఇప్పుడెలా ఉందో చూశారా?లేటెస్ట్ ఫొటోస్
ధోనీకి ఈ మ్యాచ్ ఎప్పటికి గుర్తిండిపోవడం ఖాయం!
ధోనీకి ఈ మ్యాచ్ ఎప్పటికి గుర్తిండిపోవడం ఖాయం!