Deepika Padukone: భర్తతో కలిసి రిలయన్స్ ఆస్పత్రికి దీపికా పదుకొణె.. డెలివరీ కోసమేనా? వీడియో వైరల్

తన మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్న నటి దీపికా పదుకొణె శనివారం (సెప్టెంబర్ 07) సాయంత్రం ఆసుపత్రిలో చేరింది. భర్త రణవీర్ సింగ్, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి దక్షిణ ముంబైలోని HN రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్‌కు వచ్చింది దీపిక . రణ్‌వీర్‌-దీపిక ఆసుపత్రిలోకి  వెళ్లిన వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. అంతకు ముందు దీపికా పదుకొణె, రణవీర్ సింగ్

Deepika Padukone: భర్తతో కలిసి రిలయన్స్ ఆస్పత్రికి దీపికా పదుకొణె.. డెలివరీ కోసమేనా? వీడియో వైరల్
Deepika Padukone
Follow us
Basha Shek

|

Updated on: Sep 08, 2024 | 7:00 AM

బాలీవుడ్ లవ్లీ కపుల్ దీపికా పదుకొణె, రణ్ వీర్ సింగ్ లు త్వరలో తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందనున్నారు. దీపిక ప్రస్తుతం నిండు గర్భంతో ఉంది. ఇదిలా ఉంటే తన మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్న నటి దీపికా పదుకొణె శనివారం (సెప్టెంబర్ 07) సాయంత్రం ఆసుపత్రిలో చేరింది. భర్త రణవీర్ సింగ్, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి దక్షిణ ముంబైలోని HN రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్‌కు వచ్చింది దీపిక . రణ్‌వీర్‌-దీపిక ఆసుపత్రిలోకి  వెళ్లిన వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. అంతకు ముందు దీపికా పదుకొణె, రణవీర్ సింగ్ ముంబైలో గణేష్ చతుర్థిని ఘనంగా జరుపుకున్నారు. ఇద్దరూ కలిసి వెళ్లి సిద్ధి వినాయకుడిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు కూడా చేశారు. గణేశుడి దర్శనం కోసం వచ్చే సమయంలో దీపిక బాగానే కనిపించింది. అయితే సాయంత్రానికే ఆమె అకస్మాత్తుగా ఆసుపత్రిలో చేరింది.

వాస్తవానికి ఈ నెల 28న దీపికా పదుకొణెకు డెలివరీ డేట్ ఇచ్చారు వైద్యులు. కానీ దీపికా, రణవీర్ సింగ్ లు శనివారమే హాస్పిటల్ కి రావడం చూస్తుంటే ఆదివారం లేదా సోమవారం ఆమె ప్రసవించనుందని తెలుస్తోంది. దీపికా పదుకొనే, రణవీర్ సింగ్ లది ప్రేమ వివాహం. 2018 సంవత్సరం నవంబర్ 14న వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ దాంపత్య బంధానికి ప్రతీకగా పండంటి బిడ్డ ఇప్పుడు వీరి జీవితంలోకి అడుగు పెట్టనుంది. ఇదిలా ఉంటే దీపిక లండన్‌లో ప్రసవించనుందని వార్తలు కూడా ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఇప్పుడు అదంతా అబద్ధంమని తేలింది. దీపికా మొదటి బిడ్డ ముంబైలోనే జన్మించనుంది.

ఇవి కూడా చదవండి

రిలయన్స్ ఆస్పత్రిలోకి వెళుతోన్న దీపిక దంపతులు.. వీడియో  ఇదిగో..

Instagramలో ఈ పోస్ట్‌ని వీక్షించండి

Viral Bhayani (@viralbhayani) ద్వారా పోస్ట్ భాగస్వామ్య చేయబడింది

ముంబై సిద్ధి వినాయకుడి ఆలయంలో దీపిక, రణ్ వీర్.. వీడియో

Instagramలో ఈ పోస్ట్‌ని వీక్షించండి

Voompla (@voompla) ద్వారా పోస్ట్ భాగస్వామ్య చేయబడింది

సంప్రదాయ బద్దంగా చీరలో వినాయకుడి ఆలయానికి దీపిక.. ఫొటోస్ ఇదిగో..

 విదేశాల్లో కాదు..    ముంబైలోనే పండంటి బిడ్డను ప్రసవించనున్న దీపిక పదుకొణె..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
UI మూవీతో ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌కు పరీక్షపెట్టిన ఉపేంద్ర.!
UI మూవీతో ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌కు పరీక్షపెట్టిన ఉపేంద్ర.!