Allu Arjun: ‘వావ్ .. సో క్యూట్’.. అల్లు అర్హ ఎంత చక్కగా గణేష్ పూజ చేసిందో చూశారా? వీడియో ఇదిగో

సామాన్యులతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కూడా గణేశ్ చతుర్థి వేడుకల్లో భాగమవుతున్నారు. తమ ఇళ్లలోనే చిట్టి వినాయకులను కూర్చో బెట్టి సంప్రదాయ బద్ధంగా పూజలు నిర్వహిస్తున్నారు. టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంట్లోనూ గణేశ్ చతుర్థి వేడుకలు ఘనంగా జరిగాయి. బన్నీ గారాల పట్టి అల్లు అర్హ ఇంట్లో గణపతి పూజా చేయడం విశేషం.

Allu Arjun: 'వావ్ .. సో క్యూట్'.. అల్లు అర్హ ఎంత చక్కగా గణేష్ పూజ చేసిందో చూశారా? వీడియో ఇదిగో
Allu Arjun Family
Follow us
Basha Shek

|

Updated on: Sep 07, 2024 | 1:03 PM

దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ‘బోలో గణపతి బప్పా మోరియా’ అంటే బొజ్జ గణపయ్యలను మండపాల్లో కూర్చోబెట్టి పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తున్నారు. సామాన్యులతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కూడా గణేశ్ చతుర్థి వేడుకల్లో భాగమవుతున్నారు. తమ ఇళ్లలోనే చిట్టి వినాయకులను కూర్చో బెట్టి సంప్రదాయ బద్ధంగా పూజలు నిర్వహిస్తున్నారు. టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంట్లోనూ గణేశ్ చతుర్థి వేడుకలు ఘనంగా జరిగాయి. బన్నీ గారాల పట్టి అల్లు అర్హ ఇంట్లో గణపతి పూజా చేయడం విశేషం. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేసుకున్నాడు అల్లు అర్జున్. దీంతో ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. అభిమానులు ,నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. అంతకు ముందు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపాడు బన్నీ. ఈ పండగ అందరి జీవితాల్లో సరికొత్త వెలుగులు తీసుకురావాలని అల్లు అర్జున్ ఆకాంక్షించాడు.

ఇవి కూడా చదవండి

ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్ర‌స్తుతం ‘పుష్ప 2’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు అల్లు అర్జున్ . ఈ మూవీ క్లైమాక్స్ షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జ‌రుగుతోంది. మూడేళ్ల క్రితం రిలీజై సూపర్ హిట్ గా నిలిచిన పుష్ప మూవీకి సీక్వెల్‌గా తెర‌కెక్కుతున్న ఈ మూవీలో ర‌ష్మిక మందన్నా క‌థానాయిక‌ గా నటిస్తోంది. డిసెంబ‌ర్ 6న ఈ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. సెప్టెంబ‌ర్ మిగతా పాటలు, రిలీజ్ చేస్తామని, అక్టోబర్ ఆఖరి వారం నుంచి ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తామని మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు వెల్లడించారు.

గణపతి పూజలో అల్లు గారాల పట్టి.. వీడియో ఇదిగో..

వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన అల్లు అర్జున్.. ట్వీట్ ఇదిగో..

డిసెంబర్ 6న పుష్ప 2 రిలీజ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే