మిగిలిన హీరోలకు తలనొప్పిలా మారిపోతున్నారు ప్రభాస్. ప్రతీ ఏడాది ఈయన సినిమా రావడం.. ఆ ఏడాదికి బిగ్గెస్ట్ ఓపెనింగ్ తీసుకురావడం కామన్ అయిపోయింది. 2024లోనూ కల్కితో అదే చేసారు ప్రభాస్. మరి దీన్ని బీట్ చేసే సినిమా ఏది..? విజయ్ గోట్ ఈ టెస్టులో ఫెయిలైంది. మరి లిస్టులో నెక్ట్స్ ఎవరు..? మిషన్ కల్కిని రీచ్ అయ్యేదెవరు.? ప్రభాస్ రేంజ్ ఏంటనేది బాక్సాఫీస్ లెక్కలే చెప్తున్నాయి.