Revanth: ‘నాకు నువ్వు మాత్రమే కావాలి.. నీకోసం ఎదురు చూస్తున్నాను’.. రేవంత్ భార్య ఎమోషనల్ పోస్ట్

అలాగే బాలీవుడ్ లోనూ తన సత్తా చాటాడు. ఇండియన్ ఐడల్ గా విన్నర్ గా  నిలిచాడు. ఇక ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఇక బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చే ముందు రేవంత్ భార్య నిండు గర్భిణీ.

Revanth: 'నాకు నువ్వు మాత్రమే కావాలి.. నీకోసం ఎదురు చూస్తున్నాను'.. రేవంత్ భార్య ఎమోషనల్ పోస్ట్
Revanth
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 23, 2022 | 5:34 PM

బిగ్ బాస్ సీజన్ 6లో ఉన్న కంటెస్టెంట్స్ లో ప్రేక్షకులకు తెలిసిన వాళ్లలో  సింగర్ రేవంత్ ఒకడు. మనదగ్గర ప్లే బ్యాక్ సింగర్ గా ఎన్నో అద్భుతమైన పాటలు ఆలపించారు రేవంత్. అలాగే బాలీవుడ్ లోనూ తన సత్తా చాటాడు. ఇండియన్ ఐడల్ గా విన్నర్ గా  నిలిచాడు. ఇక ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఇక బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చే ముందు రేవంత్ భార్య నిండు గర్భిణీ. భార్యను రోజు తలుచుకుంటూ ఉంటాడు రేవంత్. హౌస్ లో రేవంత్ భారీ సీమంతం ను వీడియో రూపంలో టెలికాస్ట్ కూడా చేశారు. ఆ సందర్భంలో భార్య, పుట్టబోయే బిడ్డను తలుచుకొని ఎమోషనల్ అయ్యాడు రేవంత్. ఇలాంటి సమయంలో తన పక్కన లేనందుకు చాలా  బాధపడ్డాడు రేవంత్.

ఇక ఈ వారం హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ హౌస్ లోకి రావడం మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే ఆది రెడ్డి భార్య, పాప హౌస్ లోకి వచ్చారు. వాళ్ళను సి చూసిన ఆదిరెడ్డి చాలా సంతోషపడ్డాడు. అయితే రేవంత్ మరోసారి ఎమోషనల్ అయ్యాడు. తన భార్య, బిడ్డను తలుచుకొని కన్నీటి పర్యంతం అయ్యాడు. రేవంత్ ను చూసిన ఆడియన్స్ కూడా ఎమోషనల్ అయ్యారు.

ఇవి కూడా చదవండి

తాజాగా రేవంత్ భార్య అన్విత షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘నువ్వు లేకపోవడం వల్ల.. నా లైఫ్‌లో స్ట్రెంత్, స్మైల్, సంతోషం, ఛార్మ్ అన్ని పోయాయి.. ఇలాంటి క్రూషియల్ టైంలో నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను.. ఇలాంటప్పుడు నువ్వు నా పక్కన ఉంటే బాగుండేది.. నాకు నువ్వు మాత్రమే అవసరం.. కేవలం నువ్వు మాత్రమే.. నువ్వు మాత్ర మే కావాలి.. నీకోసం ఎదురు చూస్తున్నాను’ అంటూ రేవంత్ భార్య అన్విత ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు.

View this post on Instagram

A post shared by ???? (@anvitha_gangaraju)

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ