Tollywood: చైతూ బర్త్ డే.. సమంత పాత పోస్టులు వైరల్.. అంత ప్రేమ ఎక్కడికిపోయింది?

ఈ రోజు నాగచైతన్య బర్త్‌డే. గత ఏడాది సమంత నాగ చైతన్య విడిపోయారు. అప్పటి నుంచి నాగ చైతన్య అంటే..

Tollywood: చైతూ బర్త్ డే.. సమంత పాత పోస్టులు వైరల్.. అంత ప్రేమ ఎక్కడికిపోయింది?
Samantha -Naga Chaitanya
Follow us
Ravi Kiran

|

Updated on: Nov 23, 2022 | 1:38 PM

ఈ రోజు నాగచైతన్య బర్త్‌డే. గత ఏడాది సమంత నాగ చైతన్య విడిపోయారు. అప్పటి నుంచి నాగ చైతన్య అంటే సమంత దూరంగానే ఉంటోంది. కనీసం విషెస్ కూడా చెప్పడం లేదు. అయితే వీరిద్దరి మధ్య బంధం బలంగా ఉన్న సమయంలో నాగ చైతన్యకు సమంత చెప్పిన విషెస్ గురించి ఇప్పుడు సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతోంది.

అప్పట్లో అయితే పెళ్లి అయిన తరువాత వచ్చిన మొదటి బర్త్ డేకి నాగ చైతన్య మీద తన ప్రేమనంతా కురిపించింది సమంత. నా సర్వస్వం నువ్వే.. నీకోసం నేను కోరుకోను.. ప్రతీ క్షణం, ప్రతీ రోజూ ప్రార్థిస్తాను.. నీ కోరికలన్నీ తీరాలని, సంతోషంగా ఉండాలని ప్రార్థిస్తాను. ఎల్లప్పుడూ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను అని పోస్ట్ వేసింది సమంత.

సమంత నాగ చైతన్యల మధ్య ఒకప్పుడు అంత ప్రేమ ఉండేది. కానీ ఇప్పుడు ఆ ప్రేమ అంతా కనుమరుగైందని ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ పెడుతున్నారు. బాలీవుడ్, టాలీవుడ్ హీరో, హీరోయిన్లందరికీ విషెస్ చెప్పే సమంత మాత్రం చైతూని పక్కన పెట్టేస్తోందని తమ అభిప్రాయాలను నెట్టింట పేర్కొంటున్నారు. చైతన్య పట్ల కాస్త ద్వేషం, దురుసుగా ప్రవర్తిస్తున్నట్టు అనిపిస్తుందని.. చైతూ మాత్రం సమంత విషయంలో ఎంతో సాఫ్ట్‌గానే మాట్లాడాడని.. నాగ చైతన్య ఫ్యాన్స్ అంటున్నారు.

హైదరాబాద్ అల్లు ఆర్మీ ఉత్సాహం.! పుష్ప వైల్డ్ ఫైర్ జాతర
హైదరాబాద్ అల్లు ఆర్మీ ఉత్సాహం.! పుష్ప వైల్డ్ ఫైర్ జాతర
ఏడాదిలో ఒక్కసారే దొరికే లడ్డూ.! ఇప్పడు మిస్‌ అయితే మళ్లీ ఏడాదికే!
ఏడాదిలో ఒక్కసారే దొరికే లడ్డూ.! ఇప్పడు మిస్‌ అయితే మళ్లీ ఏడాదికే!
గొంతులో ఏదైనా ఇరుక్కుంటే ఎలా తీయాలి.? నీలోఫర్ వైద్యుల డెమో..
గొంతులో ఏదైనా ఇరుక్కుంటే ఎలా తీయాలి.? నీలోఫర్ వైద్యుల డెమో..
ఇలాంటి స్వీట్స్‌ మీరెప్పుడూ చూసి ఉండరు.! నోరూరిస్తున్న స్వీట్స్‌.
ఇలాంటి స్వీట్స్‌ మీరెప్పుడూ చూసి ఉండరు.! నోరూరిస్తున్న స్వీట్స్‌.
నెల రోజుల పాటు నాన్ వెజ్ మానేస్తే.. శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
నెల రోజుల పాటు నాన్ వెజ్ మానేస్తే.. శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
వైకల్యాన్ని ఓడించిన విజయ దీపిక.. టేబుల్ టెన్నిస్‌లో జాతీయ పతకాలు
వైకల్యాన్ని ఓడించిన విజయ దీపిక.. టేబుల్ టెన్నిస్‌లో జాతీయ పతకాలు
అసలే చలికాలం.. కొంపదీసి ఇవి తింటున్నారేమో జాగ్రత్తా.!
అసలే చలికాలం.. కొంపదీసి ఇవి తింటున్నారేమో జాగ్రత్తా.!
బంగాళాఖాతంలో వాయుగుండం.. తమిళనాడు, నెల్లూరులో భారీ వర్షాలు.!
బంగాళాఖాతంలో వాయుగుండం.. తమిళనాడు, నెల్లూరులో భారీ వర్షాలు.!
పాన్ కార్డ్ 2.O.. అసలేంటిది.? మీ కార్డు మళ్లీ మార్చుకోవాలా.?
పాన్ కార్డ్ 2.O.. అసలేంటిది.? మీ కార్డు మళ్లీ మార్చుకోవాలా.?
చల్లని బీరుతో చిల్ అవుదామనుకున్నారు.. తీరా బాటిల్ మూత ఓపెన్ చేయగా
చల్లని బీరుతో చిల్ అవుదామనుకున్నారు.. తీరా బాటిల్ మూత ఓపెన్ చేయగా