AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jr NTR: చిన్న డైలాగ్ కోసం ఇన్ని టేకులా..? వైరల్ అవుతున్న తారక్ నయా యాడ్ వీడియో

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన  ఈ సినిమాలో కొమురం భీమ్ గా తారక్ అద్భుత నటన ప్రేక్షకులను ఫిదా చేసింది. ఇక మన దగ్గర ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏ రేంజ్ లో ఉంటారో అందరికి తెలుసు. ఆయన డాన్స్ కు, డైలాగ్ డెలివరీకి, స్టైల్ కి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.

Jr NTR: చిన్న డైలాగ్ కోసం ఇన్ని టేకులా..? వైరల్ అవుతున్న తారక్ నయా యాడ్ వీడియో
Ntr
Rajeev Rayala
|

Updated on: Nov 23, 2022 | 2:48 PM

Share

యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ఆయన ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదు. ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్నారు తారక్. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన  ఈ సినిమాలో కొమురం భీమ్ గా తారక్ అద్భుత నటన ప్రేక్షకులను ఫిదా చేసింది. ఇక మన దగ్గర ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏ రేంజ్ లో ఉంటారో అందరికి తెలుసు. ఆయన డాన్స్ కు, డైలాగ్ డెలివరీకి, స్టైల్ కి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. తారక్ సినిమాలతో పాటు ఈ మధ్య టీవీ షోలతో కూడా ఆకట్టుకున్నారు. ముఖ్యంగా బిగ్ బాస్ సీజన్ 1కు హోస్ట్ గా వ్యవహరించి అలరించారు. తన మాటలతో ప్రేక్షకులను మెప్పించారు తారక్. అలాగే ఎవరు మీలో కోటీశ్వరులు అనే షోలో కూడా అలరించారు తారక్. అదేవిధంగా పలు వాణిజ్యప్రకటనలలో కూడా కనిపించారు. తాజాగా మరోసారి యాడ్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

తాజాగా ఈ యాడ్ కు సంబంధించిన షూటింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ యాడ్ లో తారక్ సూపర్ స్టైలిష్ గా కనిపిస్తున్నారు. ఇక ఈ యాడ్ లో ఒక కోర్ట్ సీన్ ను తెరకెక్కించారు. అయితే ఈ యాడ్ లో ఒక  చిన్న డైలాగ్ చెప్పాల్సి  ఉంటుంది.. కానీ తారక్ చాలా టెక్స్ తీసుకుంటారు. దాంతో ఎదురుగా ఉన్న రాహుల్ రామకృష్ణ ఆరు పేజీల డైలాగ్ ను సింగిల్ టెక్ లో చెప్తారు. ఈ చిన్న డైలాగ్ చెప్పలేక పోతున్నారేంటి అని ప్రశ్నిస్తాడు..దానికి తారక్.. ‘‘చేప చిన్నదే అయినా ఎర పెద్దది వెయ్యాలి’’ అని డైలాగ్ చెప్తాడు.

ఇవి కూడా చదవండి

ఆతర్వాత డైలాగ్ చిన్నదే అయినా.. డైలెక్ట్ పర్ఫెక్ట్‌గుండాలి’’.. అంటూ తారక్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది. ఇక ఈ యాడ్ మీకింగ్ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇక తారక్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు యంగ్ టైగర్. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలవనుంది. అలాగే ప్రశాంత్ నీల్ దర్శకత్వలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ లుక్ పోస్టర్ మొన్నామధ్య విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది.

View this post on Instagram

A post shared by Jr NTR (@jrntr)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
టీతో తినడానికి పర్ఫెక్ట్ స్నాక్.. బియ్యం పిండితో కరకరలాడే మురుకుల
టీతో తినడానికి పర్ఫెక్ట్ స్నాక్.. బియ్యం పిండితో కరకరలాడే మురుకుల
బాక్సాఫీస్ వద్ద రజనీ తాండవం.. కోలీవుడ్‌లో ఆల్‌టైమ్ ఇండస్ట్రీ హిట్
బాక్సాఫీస్ వద్ద రజనీ తాండవం.. కోలీవుడ్‌లో ఆల్‌టైమ్ ఇండస్ట్రీ హిట్
మురసు తుఫాన్ ఎఫెక్ట్.. తెలంగాణలో కూడా అతి భారీ వర్షాలు
మురసు తుఫాన్ ఎఫెక్ట్.. తెలంగాణలో కూడా అతి భారీ వర్షాలు
నా ఓవర్ కాన్సిడెన్స్ వల్ల అన్ని కోల్పోయా.. లేదంటే లైఫ్ వేరేలా..
నా ఓవర్ కాన్సిడెన్స్ వల్ల అన్ని కోల్పోయా.. లేదంటే లైఫ్ వేరేలా..
ఇలా పేమెంట్ చేస్తేనే ఆఫ్‌లైన్ టికెట్లకు రూ.10 లక్షల బీమా
ఇలా పేమెంట్ చేస్తేనే ఆఫ్‌లైన్ టికెట్లకు రూ.10 లక్షల బీమా
చిరంజీవి, ఆమని కాంబోలో మిస్సైన సినిమా అదే..
చిరంజీవి, ఆమని కాంబోలో మిస్సైన సినిమా అదే..
హేమంత్ కాలు తీసేయాల్సిందే.. రాప్తాడు నిందితుడి ఆరోగ్యంపై..
హేమంత్ కాలు తీసేయాల్సిందే.. రాప్తాడు నిందితుడి ఆరోగ్యంపై..
వన్డే సిరీస్‌కు ముందే బిగ్ షాక్.. దూరమైన ఇద్దరు స్టార్ ప్లేయర్స్
వన్డే సిరీస్‌కు ముందే బిగ్ షాక్.. దూరమైన ఇద్దరు స్టార్ ప్లేయర్స్
మమితా బైజు అసలు పేరు ఇదే.. ఎలా మారిందంటే..
మమితా బైజు అసలు పేరు ఇదే.. ఎలా మారిందంటే..
మీ ఓటర్ కార్డు పొయిందా..? ఒకే క్లిక్‌తో ఇలా డౌన్ లోడ్ చేసుకోండి..
మీ ఓటర్ కార్డు పొయిందా..? ఒకే క్లిక్‌తో ఇలా డౌన్ లోడ్ చేసుకోండి..
సోలార్ వెలుగులతో స్వయం సమృద్ధి దిశగా అంకోల్ క్యాంపు
సోలార్ వెలుగులతో స్వయం సమృద్ధి దిశగా అంకోల్ క్యాంపు
పక్షవాతం అన్నాడు... ఇంజెక్షన్ అనగానే లేచి పరుగెత్తాడు!
పక్షవాతం అన్నాడు... ఇంజెక్షన్ అనగానే లేచి పరుగెత్తాడు!
చెట్టుపై ఆకులమధ్య అలజడి.. పరిశీలించి చూడగా వెన్నులో వణుకు!
చెట్టుపై ఆకులమధ్య అలజడి.. పరిశీలించి చూడగా వెన్నులో వణుకు!
బాణసంచా రహిత దీపావళిపై అవగాహన.. రంగంలోకి విరాట్‌ కోహ్లీ..
బాణసంచా రహిత దీపావళిపై అవగాహన.. రంగంలోకి విరాట్‌ కోహ్లీ..
జాతివైరం మరిచిన మూగజీవాలు.. ఎంత స్నేహంగా ఉన్నాయో చూడండి
జాతివైరం మరిచిన మూగజీవాలు.. ఎంత స్నేహంగా ఉన్నాయో చూడండి
దీపావళికి స్వీట్లు కొంటున్నారా..? జాగ్రత్త, ఇప్పుడది తియ్యటి విషం
దీపావళికి స్వీట్లు కొంటున్నారా..? జాగ్రత్త, ఇప్పుడది తియ్యటి విషం
పుట్టగొడుగులు శాకాహారమా.. మాంసాహారమా? అసలు నిజాలు ఇవే!
పుట్టగొడుగులు శాకాహారమా.. మాంసాహారమా? అసలు నిజాలు ఇవే!
ఉడికించిన గుడ్లా?వేయించిన గుడ్లా? వేటిలో అసలైన ప్రొటీన్ ఎక్కువ?
ఉడికించిన గుడ్లా?వేయించిన గుడ్లా? వేటిలో అసలైన ప్రొటీన్ ఎక్కువ?
ఫర్నిచర్ షాపులోకి చొచ్చుకెళ్లిన కారు..!
ఫర్నిచర్ షాపులోకి చొచ్చుకెళ్లిన కారు..!
భీమేశ్వర ఆలయ సమీపంలో నాగుపాము.. భయంతో పరుగులు తీసిన భక్తులు
భీమేశ్వర ఆలయ సమీపంలో నాగుపాము.. భయంతో పరుగులు తీసిన భక్తులు