AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Richa Pallod: నువ్వే కావాలి సినిమా హీరోయిన్ గుర్తుందా ?.. ఇప్పుడు ఎలా ఉంది.. ఎవరిని పెళ్లి చేసుకుందో తెలుసా ?..

2000 అక్టోబర్ 13న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయవంతమైన చిత్రంగా నిలిచింది. ఈ సినిమాలో తరుణ్ సరసన రిచా కథానాయికగా నటించింది. ఈ మూవీ తర్వాత తెలుగు ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది రిచా.

Richa Pallod: నువ్వే కావాలి సినిమా హీరోయిన్ గుర్తుందా ?.. ఇప్పుడు ఎలా ఉంది.. ఎవరిని పెళ్లి చేసుకుందో తెలుసా ?..
Nuvve Kavali
Rajitha Chanti
|

Updated on: Nov 23, 2022 | 12:25 PM

Share

నువ్వే కావాలి.. 2000లో బాక్సాఫీస్ ను షేక్ చేసిన సూపర్ హిట్ ఫిల్మ్. కె. విజయభాస్కర్ తెరకెక్కించిన ఈ మూవీలో తరుణ్ ప్రధాన పాత్రలో నటించగా.. ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్. ఇప్పటికీ ఈ సినిమాలోని సాంగ్స్ సంగీత ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. 2000 అక్టోబర్ 13న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయవంతమైన చిత్రంగా నిలిచింది. నువ్వే కావాలి సినిమాలో తరుణ్ సరసన రిచా కథానాయికగా నటించింది. ఈ మూవీ తర్వాత తెలుగు ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది రిచా. అయితే చాలాకాలం వెండితెరపై సందడి చేసిన రిచా.. పెళ్లి చేసుకున్నాక సినిమాలకు దూరమైంది.

2011 లో రిచా హిమాన్ష్ బజార్ అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకుంది. వీరికి ఓ బాబు జన్మించగా.. రిచా 2016లో రీఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా మంచి విజయం సాధించినప్పటికీ ఆ తర్వాత మళ్లీ 2020 వరకు రిచా సినిమాల్లో కనిపించలేదు. 2020లో యువర్ హానర్ వెబ్ సిరీస్ లో నటించింది.

ఇవి కూడా చదవండి

ఈ వెబ్ సిరీస్ కు రాబోతున్న సీక్వెల్ లో రిచా నటిస్తోంది. రిచా బెంగళూరులో పుట్టింది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ఆరంభించిన రిచా.. హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో సినిమాలు చేసింది.

View this post on Instagram

A post shared by Richa Pallod (@richapallod)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత