AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress : అయ్యో పాపం.. మతిస్థిమితం కోల్పోయి రోడ్డుపై అనాథలా స్టార్ హీరోయిన్.. రక్షించిన పోలీసులు..

సినీరంగుల ప్రపంచంలో ఓ వెలుగు వెలిగిన తారల వ్యక్తిగత జీవితాలు అంత విలాసవంతంగా ఉండవు. కొందరి పర్సనల్ లైఫ్ ఎన్నో ఒడిదుడుకులతో సాగుతుంది. సినిమాల్లో అవకాశాలు తగ్గిపోతే నటీనటుల పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. తాజాగా ఓ పాపులర్ నటి ఇప్పుడు దీనస్థితిలో కనిపించింది.

Actress : అయ్యో పాపం.. మతిస్థిమితం కోల్పోయి రోడ్డుపై అనాథలా స్టార్ హీరోయిన్.. రక్షించిన పోలీసులు..
Sumi Har Chowdhury Movie S
Rajitha Chanti
|

Updated on: Jul 16, 2025 | 8:22 PM

Share

సినిమా ప్రపంచంలో నటీనటులుగా స్టార్ స్టేటస్ సంపాదించుకోవడం అంటే అంత సులభం కాదు. ఒకవేళ గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ ఆ ఇమేజ్ కాపాడుకోవడం కూడా ముఖ్యమే. కొందరు స్టార్స్ సినీరంగంలో ఉన్నత స్థాయికి ఎదిగి.. అదే సమయంలో ఇండస్ట్రీ నుంచి కనుమరుగై పోతుంటారు. సినిమాల్లో స్టార్ డమ్ ఉన్న తారలు.. ఆ తర్వాత అవకాశాలు తగ్గిపోవడంతో ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఒత్తిడితో సతమతమవుతుంటారు. గ్లామర్ ప్రపంచంలో ఓ వెలుగు వెలిగిన తారలు.. ఆ తర్వాత అనుహ్యంగా దారుణమైన పరిస్థితులు ఎదుర్కొన్నవారు చాలా మంది ఉన్నారు. బుల్లితెరను శాసించిన ఓ నటి ఇప్పుడు దీనస్థితిలో బతుకీడుస్తుంది. ఎన్నో సీరియల్స్ చేసిన ఈ నటి.. ఇప్పుడు ఇల్లు కూడా లేకుండా రోడ్డు పక్కన నివసిస్తుంది. తాను నటినని.. తనకు ఆశ్రయం ఇవ్వాలని వేడుకున్నప్పటికీ ఆమెను ఎవరు పట్టించుకోవడం లేదు. ఆమె పేరు సుమి హర్ చౌదరి. ఆమె బెంగాలీ నటి.

బెంగాలీ నటి సుమి హర్ చౌదరి ఇటీవల పశ్చిమ బెంగాల్‌లోని తూర్పు బుర్ద్వాన్ జిల్లాలో రోడ్డు పక్కన తిరుగుతూ కనిపించింది. షార్ట్స్, నల్ల చొక్కా ధరించి కాగితంపై ఏదో రాస్తూ బెంగాలీ, ఇంగ్లీష్ రెండు భాషలలో తడబడుతూ మాట్లాడుతూ కనిపించింది. ఆమెను ఎవరు గుర్తుపట్టలేదు. తాను నటి అని.. తనకు ఆశ్రయం కావాలని అక్కడ వెళ్లేవారిని అడుగుతూ కనిపించింది. ఆమె పేరు చెప్పడంతో ఆ పేరును గూగుల్ సెర్చ్ చేయగా.. ఆమె ఫోటోస్, వీడియోస్ కనిపించాయి. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకున్నారు.

ఇవి కూడా చదవండి : బాబోయ్.. ఈ ఆసనాలేంటమ్మా.. తలకిందులుగా వేలాడుతున్న హీరోయిన్.. ఒకప్పుడు తెలుగులో తోపు..

ఇవి కూడా చదవండి

సుమి చౌదరిని పోలీసులు ప్రశ్నించగా.. మొదటిసారి తాను కోల్‌కతా నివాసిని అని చెప్పింది. ఆ తర్వాత తాను బోల్పూర్‌కు చెందిన వ్యక్తిని అని చెప్పింది. దీంతో ఆమె బెహాలా (కోల్‌కతా)లో నివసించేదని , బోల్పూర్‌లో కొంతకాలం గడిపి ఉంటుందని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆమెను గుర్తించిన పోలీసులు సుమీ చౌదరిని రక్షించి పునరావస కేంద్రానికి తరలించారు. ఆమె కుటుంబ సభ్యుల వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

Sumi Har Chowdhury

Sumi Har Chowdhury

ఇవి కూడా చదవండి :

బాబోయ్.. ఈ ఆసనాలేంటమ్మా.. తలకిందులుగా వేలాడుతున్న హీరోయిన్.. ఒకప్పుడు తెలుగులో తోపు..

Shilpa Shetty : శిల్పా శెట్టి చెల్లెలు తెలుగులో తోపు హీరోయిన్.. ఒక్క సినిమాతోనే కుర్రాళ్లకు కునుకు లేకుండా చేసింది.. ఎవరంటే..

Telugu Actress : వరుసగా ప్లాపులు.. అయినా తగ్గని క్రేజ్.. రెమ్యునరేషన్ డబుల్ చేసిన హీరోయిన్..

Cinema : హిస్టరీలోనే అతిపెద్ద అట్టర్ ప్లాప్ సినిమా.. రూ.45 కోట్లతో తీస్తే.. రూ.60 వేలు రాలేదు.. దెబ్బకు..

విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే