AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema : హిస్టరీలోనే అతిపెద్ద అట్టర్ ప్లాప్ సినిమా.. రూ.45 కోట్లతో తీస్తే.. రూ.60 వేలు రాలేదు.. దెబ్బకు..

ప్రతివారం వారం థియేటర్లు, ఓటీటీల్లోకి కొత్త కొత్త సినిమాలు వస్తుంటాయి. ఈమధ్యకాలంలో హారర్, మిస్టరీ, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు ఎక్కువగా విడుదల చేస్తున్నారు మేకర్స్. కానీ ఇండియన్ హిస్టరీలోనే అతిపెద్ద డిజాస్టర్ సినిమా ఇదే. కేవలం 500 టికెట్స్ మాత్రమే అమ్ముడయ్యాయి. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా.. ?

Cinema : హిస్టరీలోనే అతిపెద్ద అట్టర్ ప్లాప్ సినిమా.. రూ.45 కోట్లతో తీస్తే.. రూ.60 వేలు రాలేదు.. దెబ్బకు..
The Lady Killer
Rajitha Chanti
|

Updated on: Jul 16, 2025 | 4:47 PM

Share

సినీరంగంలో నిత్యం ఏదోక కొత్త సినిమా అడియన్స్ ముందుకు వస్తుంటాయి. సస్పెన్స్, థ్రిల్లర్, హారర్ జానర్ చిత్రాలు చూసేందుకు అడియన్స్ తెగ ఆసక్తి చూపిస్తుండగా.. మేకర్స్ సైతం ఈ జానర్ సినిమాలు రూపొందించేందుకు రెడీ అవుతున్నారు. అయితే ఈమధ్యకాలంలో భారీ బడ్జెట్ సినిమాలు నిర్మించేందుకు నిర్మాతలు ముందుకు వస్తున్నారు. ఒక్కో సినిమాకు కోట్ల రూపాయాలు ఖర్చు చేస్తున్నారు. కానీ కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించగా.. మరికొన్ని మాత్రం అట్టర్ ప్లాప్ అవుతున్నాయి. ఇక మరికొన్ని సినిమాలు మాత్రం ఎప్పుడు థియేటర్లలోకి వచ్చాయో కూడా జనాలకు తెలియదు. కోట్లలో నిర్మించిన చిత్రాలు చివరకు లక్షలు కూడా రాబట్టలేకపోయాయి. అలాంటి వాటిలో ఈ సినిమా ఒకటి. ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న సినిమా భారతీయ సినిమా చరిత్రలోనే అతిపెద్ద డిజాస్టర్ మూవీ. దాని బడ్జెట్ లో ఒక్క శాతం కూడా సంపాదించలేకపోయింది. ఆ సినిమా మరెదో కాదు.. ‘ది లేడీ కిల్లర్’.

అజయ్ బహల్ రూపొందించిన క్రైమ్ థ్రిల్లర్ సినిమా ది లేడీ కిల్లర్. 2023లో థియేటర్లలో విడుదలైన ఈ మూవీ అట్టర్ ప్లాప్ అయ్యింది. ఈ సినిమాలో అర్జున్ కపూర్, భూమి పెడ్నేకర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని దాదాపు రూ.45 కోట్ల బడ్జె్ట్ తో టీ సిరీస్ బ్యానర్ నిర్మించింది. అయితే ఈ మూవీ తొలి రోజున కేవలం 293 టికెట్స్ మాత్రమే అమ్ముడయ్యాయని మీకు తెలుసా.. ?ఈ సినిమా కేవలం రూ.38 వేలు మాత్రమే వసూళ్లు రాబట్టింది. ఇక మొత్తం కలెక్షన్స్ గురించి చెప్పాలంటే రూ.60 వేలు కలెక్షన్స్ వసూలు చేసింది. ఇది భారతదేశంలోనే అతిపెద్ద అట్టర్ ప్లాప్ మూవీ.

థియేటర్లలో సినిమా విడుదలైన తర్వాత, నిర్మాతలు దానిని ఓటీటీలో విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ నెట్‌ఫ్లిక్స్ ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకున్న తర్వాత ఏ ఓటీటీ ప్లాట్ ఫారమ్ కూడా ఈ సినిమాను కొనుగోలు చేయలేకపోయింది. దీంతో ఈ సినిమాను యూట్యూబ్ లో రిలీజ్ చేశారు మేకర్స్.

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి : 

Kota Srinivasa Rao: సినిమాలంటే ఆసక్తి లేకుండానే 750 పైగా చిత్రాలు.. ఎలా చేశారో తెలుసా..?

Tollywood: ఒక్క సినిమా చేయకుండానే క్రేజీ ఫాలోయింగ్.. నెట్టింట గ్లామర్ అరాచకమే ఈ అమ్మడు..

Bigg Boss 9 Telugu: బిగ్‏బాస్‏లోకి సోషల్ మీడియా క్రేజీ బ్యూటీ.. నెట్టింట ఫుల్ లిస్ట్ లీక్.. ఇక రచ్చే..

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
ఉచితంగా మీ మొబైల్‌లోనే క్రెడిట్ స్కోర్ చూసుకోండిలా..
ఉచితంగా మీ మొబైల్‌లోనే క్రెడిట్ స్కోర్ చూసుకోండిలా..
రోలెక్స్ వాచ్‌పై కొత్త పంచాయితీ!
రోలెక్స్ వాచ్‌పై కొత్త పంచాయితీ!
విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..