Actress Sheela: అల్లు అర్జున్ పరుగు హీరోయిన్ గుర్తుందా? ఇప్పుడేంటిలా మారిపోయింది! లేటెస్ట్ ఫొటోస్ వైరల్

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు ఎక్కువ కాలం మనుగడ కొనసాగించాలంటే అందం, అభినయంతో పాటు కాస్త అదృష్టం కూడా ఉండాల్సిందే. లేకపోతే అవకాశాల్లేక త్వరగా ఫేడవుట్ అయిపోతారు. అలా అందం, అభినయం ఉండి కూడా త్వరగా ఫేడవుట్ అయిన హీరోయిన్లలో షీలా కూడా ఒకరు.

Actress Sheela: అల్లు అర్జున్ పరుగు హీరోయిన్ గుర్తుందా? ఇప్పుడేంటిలా మారిపోయింది! లేటెస్ట్ ఫొటోస్ వైరల్
Actress Sheela Kaur
Follow us
Basha Shek

|

Updated on: Nov 27, 2024 | 11:47 AM

మనలో చాలామందికి తెలియని విషయమేమిటంటే షీలా ఛైర్డ్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. దాదాపు డజనుకు పైగా తమిళ సినిమాల్లో బాల నటిగా స్టార్ హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. అయితే హీరోయిన్ గా మాత్రం ఎంట్రీ ఇచ్చింది తెలుగు సినిమాతోనే. 2006లో నవదీప్ తో కలిసి సీతాకోక చిలుక అనే సినిమాతో టాలీవుడ్ ను పలకరించింది షీలా. ఆ తరవాత మంచు మనోజ్ తో రాజుభాయ్, సాయిరాం శంకర తో కలిసి హలో ప్రేమిస్తార సినిమాల్లో యాక్ట్ చేసింది. అయితే షీలాకు బ్రేక్ ఇచ్చిన సినిమా మాత్రం అల్లు అర్జున్ పరుగు. ఇందులో మీనాక్షి అనే అమాయకమైన పల్లెటూరి అమ్మాయిగా షీలా అభినయం అందరినీ ఆకట్టుకుంది. దీంతో ఈ ముద్దుగుమ్మకు బాగానే హీరోయిన్ ఛాన్సులు వచ్చాయి. రామ్ తో మస్కా, ఎన్టీఆర్ అదుర్స్, బాలకృష్ణతో పరవ మీర చక్ర సినిమాల్లో నటించింది. అయితే ఈ సినిమాల్లో ఎక్కువగా గ్లామరస్ రోల్స్ కే పరిమితమైంది షీలా. దీంతో క్రమంగా అవకాశాలు తగ్గిపోయాయి. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ సినిమాల్లోనూ నటించింది షీలా.

2108లో హైపర్ అనే కన్నడ సినిమాలో చివరిసారిగా నటించింద షీలా. ఆ తర్వాత సినిమాలకు దూరమైంది. 2020లో సంతోశ్ రెడ్డిని వివాహం చేసుకుందీ అందాల తార. ప్రస్తుతం తన సమయాన్ని ఫ్యామిలీకే కేటాయిస్తోంది షీలా. సోషల్ మీడియాలోనూ పెద్దగా యాక్టివ్ గా ఉండడం లేదు. అప్పుడప్పుడూ మాత్రమే ఫొటోలు షేర్ చేస్తుంటుంది. అలా తాజాగా తన కూతురు శివితో కలిసి షీలా దిగిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. అప్పట్లో స్లిమ్ గా, క్యూట్ గా కనిపించిన షీలా ఇప్పుడు చాలా మారిపోయిదంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

కూతురితో షీలా

Actress Sheela Kaur 1

Actress Sheela Kaur 1

కాగా ఆ మధ్యన షీలా అనారోగ్యం బారిన పడినట్లు ప్రచారం జరిగింది. ఓ వ్యాధితో ఇబ్బందిపడుతోన్న ఆమె చికిత్స తీసుకుంటుందని వార్తలు వినిపించాయి. అయితే ప్రస్తుతం ఈ అందాల తార ఆరోగ్యంగా ఉన్నట్లు తెలుస్తోంది.

షీలా కౌర్ ఇన్ స్టా గ్రామ్ ఫొటోస్..

View this post on Instagram

A post shared by Sheela (@sheela_actress)

గ్లామరస్ లుక్ లో షీలా కౌర్..

View this post on Instagram

A post shared by Sheela (@sheela_actress)

.మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

భక్తులకు భోజనం అందించేందుకు ఇస్కాన్ తో చేతులు కలిపిన అదానీ సంస్థ
భక్తులకు భోజనం అందించేందుకు ఇస్కాన్ తో చేతులు కలిపిన అదానీ సంస్థ
సల్మాన్ ఖాన్‌ను టీజ్ చేసిన హర్భజన్-యూవీ!
సల్మాన్ ఖాన్‌ను టీజ్ చేసిన హర్భజన్-యూవీ!
ఏపీ, తెలంగాణలో సంక్రాంతి సెలవులు ఇవే.. ఎవరికి ఎన్ని రోజులంటే.?
ఏపీ, తెలంగాణలో సంక్రాంతి సెలవులు ఇవే.. ఎవరికి ఎన్ని రోజులంటే.?
తివారీ – గంభీర్‌కు కేకేఆర్ ఆటగాళ్ల మద్దతు!
తివారీ – గంభీర్‌కు కేకేఆర్ ఆటగాళ్ల మద్దతు!
ఆరు బంతుల్లో ఆరు ఫోర్లు: ఐపీఎల్ జట్లకు నారాయణ్ జగదీశన్ పంచ్!
ఆరు బంతుల్లో ఆరు ఫోర్లు: ఐపీఎల్ జట్లకు నారాయణ్ జగదీశన్ పంచ్!
టాటా గ్రూప్‌లో పెను మార్పులు.. నోయల్ టాటా కూతుళ్లకు కీలక బాధ్యతలు
టాటా గ్రూప్‌లో పెను మార్పులు.. నోయల్ టాటా కూతుళ్లకు కీలక బాధ్యతలు
సినిమా సెట్ లోనే పరీక్షలకు ప్రిపేరవుతోన్న రవీనా కూతురు.. వీడియో
సినిమా సెట్ లోనే పరీక్షలకు ప్రిపేరవుతోన్న రవీనా కూతురు.. వీడియో
నవాబుల నగరంలోని నల్ల క్యారెట్ హల్వా.. స్పెషాలిటీ ఏమిటంటే..
నవాబుల నగరంలోని నల్ల క్యారెట్ హల్వా.. స్పెషాలిటీ ఏమిటంటే..
జియో రూ.175కే ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్లాన్‌.. ఉచితంగా 12 ఓటీటీ యాప్స్
జియో రూ.175కే ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్లాన్‌.. ఉచితంగా 12 ఓటీటీ యాప్స్
పన్నెండేళ్ల బాలిక బౌలింగ్‌కి ఇంటర్నెట్ ఫిదా!
పన్నెండేళ్ల బాలిక బౌలింగ్‌కి ఇంటర్నెట్ ఫిదా!