Jabardasth Vinod: జబర్దస్త్ వినోద్ కుమారుడి ఉయ్యాల ఫంక్షన్.. ఫొటోస్ చూశారా?

జబర్దస్త్ టీవీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో వినోద్ అలియాస్ వినోదిని కూడా ఒకరు. తన లేడీ గెటప్పులతో బుల్లితెర ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించిన ఈ కమెడయన్ ఇప్పుడు టీవీషోలకు దూరంగా ఉంటున్నాడు.

Basha Shek

|

Updated on: Nov 26, 2024 | 9:06 PM

జబర్దస్త్ కామెడీ  షోతో పాటు పలు టీవీషోల్లోనూ నటించి మెప్పించాడు వినోద్. ముఖ్యంగా తను వేసే లేడీ గెటప్పులు బుల్లితెరపై బాగా ఫేమస్ అయ్యాయి.

1 / 5
 అయితే  గత కొన్నేళ్లుగా జబర్దస్త్ తో పాటు బుల్లితెరకు కూడా దూరంగా ఉంటున్నాడు వినోద్. అయితే ‘వినోద్ తో వినోదం’ పేరుతో  ఒక సొంత యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తున్నాడీ కమెడియన్.

2 / 5
 ఇక సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటున్నాడు వినోద్. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించిన ఫొటోలను అందులో షేర్ చేస్తున్నాడు.

3 / 5
 అలా తాజాగా తన కుమారుడి బారసాల వేడుకకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు వినోద్.
ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి.

అలా తాజాగా తన కుమారుడి బారసాల వేడుకకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు వినోద్. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి.

4 / 5
 పలువురు బుల్లితెర ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు వినోద్ దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

5 / 5
Follow us