Meenakshi Chaudhary: సినీ ఇండస్ట్రీని దుల్లగొడుతున్న మీనాక్షి చౌదరి.. తగ్గేదేలే అంటున్న ముద్దుగుమ్మ
చిన్న సినిమాలతో కెరీర్ స్టార్ట్ చేసిన స్టార్ హీరోల సరసన ఛాన్స్‌లు కొట్టేస్తున్నారు యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి. ఆల్రెడీ సూపర్ స్టార్ సినిమాలో గెస్ట్ రోల్ చేసిన ఈ భామ.. ఇప్పుడు వరుసగా సీనియర్ హీరోల సినిమాల్లో నటిస్తూ కెరీర్‌లో స్పీడు పెంచారు. గుంటూరు కారం సినిమాలో కీలక పాత్రలో నటించిన మీనాక్షి చౌదరి

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
