సినిమాలు లేకపోయినా... క్రేజ్ కు మాత్రం ఢోకా లేదు.!
Rajeev
20 march 2026
గంగోత్రి సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ అమ్మడు. ఇక ఇప్పుడు హీరోయిన్ గా మారి సినిమాలు చేస్తుంది.
మసూద సినిమాతో హీరోయిన్ గా మారింది కావ్య కళ్యాణ్ రామ్. తొలి సినిమాతోనే హీరోయిన్ గా ఆకట్టుకుంది. తన నటనతో మెప్పిం
చింది ఈ చిన్నది.
ఆతర్వాత వేణు దర్శకత్వంలో బలగం సినిమాలో నటించింది. బలగం సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన
అవసరం లేదు.
కానీ ఆతర్వాత ఆమె హీరోయిన్ గా చేసిన ఉస్తాద్ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమా తర్వాత కావ్య సినిమాలకు గ్యాప్ తీస
ుకుంది.
2023లో వచ్చిన ఉస్తాద్ సినిమా తర్వాత కావ్య కొత్త సినిమాను అనౌన్స్ చేయలేదు. సోషల్ మీడియాతోనే ఎక్కువ సమయం గడుపుతుంది.
కొత్త సినిమా అనౌన్స్ చేయలేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ భామ రెగ్యులర్ గా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమాను
లను కవ్విస్తుంది.
ఇటీవలే ఈ అమ్మడు పెళ్లి చేసుకోనుందని వార్తలు వచ్చాయి. కీరవాణి తనయుడు కాలభైరవతో కావ్య పెళ్లి అంటూ వార్తలు వినిపించ
ాయి.
మరిన్ని వెబ్ స్టోరీస్
చాణక్య నీతి : వీరి మధ్య మాట్లాడటం మీకే ప్రమాదకరం!
మల్లె చెట్టు బాగా గుబురుగా పూయాలా.. బెస్ట్ టిప్స్ ఇవే!
కీరదోసతో అద్భుతమైన ప్రయోజనాలు.. ఎప్పుడు తినడం మంచిదంటే?