స్నానానికి ముందా- తర్వాతా.. నూనె ఎప్పుడు రాస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది..? ఈ తప్పులు అస్సలు చేయకండి..
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో కాలుష్యం, ఒత్తిడి వల్ల జుట్టు రాలడం అనేది ఒక సాధారణ సమస్యగా మారింది. అయితే చాలామందికి జుట్టుకు నూనె ఎప్పుడు రాయాలనే విషయంలో అవగాహన ఉండదు. కొందరు స్నానానికి ముందే నూనె రాస్తే మంచిదంటారు, మరికొందరు స్నానం తర్వాత తడి జుట్టుకు రాస్తుంటారు. అసలు శాస్త్రీయంగా జుట్టు కుదుళ్లు బలంగా ఉండాలంటే నూనెను ఎప్పుడు అప్లై చేయాలి? తడి జుట్టుకు నూనె రాయడం వల్ల కలిగే నష్టాలేంటి? అనేది తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
