Krishna Vamsi : రమ్య కృష్ణతో ప్రేమ, పెళ్లికి ఆ పాటనే కారణం.. డైరెక్టర్ కృష్ణ వంశీ..
డైరెక్టర్ కృష్ణ వంశీ సినిమాలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటివరకు ఎన్నో అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రమ్య కృష్ణతో తన ప్రేమ, పెళ్లికి కారణం ఓ పాట అంటూ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. వారి ప్రేమకథలోని కీలక ఘట్టాలను ఆయన వివరించారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
