AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వీరికి గోల్డెన్ టైమ్ స్టార్ట్.. ఒక్కసారిగా అదృష్టం మారబోతుంది.. మీ రాశి ఉందా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ముఖ్యమైన గ్రహాలు ఎప్పటికప్పుడు స్థానాలను మార్చుకుంటూ ముందుకు కదులుతాయి. శుక్రుడి వేరే రాశిలోకి మారనున్నాడు. ఈ ప్రభావం మూడు రాశుల వారి మీద పడనుంది. దీంతో వారికి ఇక్కడ తిరుగు ఉండదు. మరి, ఆ లక్కీ రాశులలేంటో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
| Edited By: |

Updated on: Mar 22, 2026 | 7:39 AM

Share
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశులు, గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి స్థానాలను మార్చుకుంటాయి. అయితే, ఈ సారి కొన్ని ముఖ్య గ్రహాలు మారడం వలన మూడు రాశుల వారు పండుగ చేసుకోనున్నారు. అంతేకాదు, అన్ని రంగాల వారు కెరీర్ పరంగా దూసుకువెళ్తారు.

1 / 5
మిథున రాశి : మిథున రాశి వారి జీవితం త్వరలో మారిపోనుంది. ఈ సమయంలో వీరు ఏం కోరుకున్నా కూడా జరుగుతుంది. మీ పిల్లల విదేశాలకు వెళ్ళాలనుకునే కోరిక కూడా నెరవేరుతుంది. వైవాహిక జీవితంలో  కొత్త మార్పులు రానున్నాయి. అంతే కాదు, మీ భార్య మీకు అన్ని పనుల్లో తోడుగా ఉంటారు. దీని వలన వీరు చాలా సంతోషిస్తారు. ఇంకా కొత్తగా పెట్టుబడులు కూడా పెడతారు.

2 / 5
సింహ రాశి : 
సింహ రాశి వారికీ త్వరలో మంచి రోజులు రానున్నాయి.  ఎలా అంటే మొత్తం వీరి చేతిలోకి వస్తుంది. వీరి కష్టాలు కూడా మొత్తం తొలగిపోనున్నాయి. వీసాకు అప్లై చేసుకున్న వాళ్ళు శుభవార్త వింటారు. కొన్ని పరిచయాల జీవితం మారిపోతుంది. అంతేకాదు, కొత్తగా అవకాశాలు మీ వద్దకు వస్తాయి

సింహ రాశి : సింహ రాశి వారికీ త్వరలో మంచి రోజులు రానున్నాయి. ఎలా అంటే మొత్తం వీరి చేతిలోకి వస్తుంది. వీరి కష్టాలు కూడా మొత్తం తొలగిపోనున్నాయి. వీసాకు అప్లై చేసుకున్న వాళ్ళు శుభవార్త వింటారు. కొన్ని పరిచయాల జీవితం మారిపోతుంది. అంతేకాదు, కొత్తగా అవకాశాలు మీ వద్దకు వస్తాయి

3 / 5
తుల:తులా రాశి వారికీ కెరీర్లో విజయాలు సాధిస్తారు. ఉద్యోగం కోసం చూస్తున్న వారికీ మంచిగా ఉండనుంది. వారికీ ప్రమోషన్ కూడా వస్తుంది. దీని వలన  ఇంట్లో వాళ్ళు సంతోషపడతారు. ప్రేమలో ఉన్న వారికీ ఈ సమయం అనుకూలంగా ఉంది. మంచి రోజు చూసి ఇంట్లో చెప్పేయండి అంతా మంచే జరుగుతుంది. ఆస్తుల విషయాల్లో తలదూర్చకండి.

4 / 5
Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

5 / 5
Follow Us
టీమిండియా మాజీ క్రికెటర్‌పై చీటింగ్ కేసు నమోదు..!

యూరిన్ సరిగా రాని వాళ్ళు.. ప్రకృతి ప్రసాదం రోజూ రెండు గిన్నెలు

బుధుడి కటాక్షం.. వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి వారికి విముక్తి..

రోజూ మాయమవుతున్న గుడ్లు.. కోళ్ల గూడు తెరిచి చూస్తే గుండెలు..

తొలి ఏకాదశి స్పెషల్.. రావి ఆకుపై మహావిష్ణువు రూపం..

నిమ్స్‌లో మరో చారిత్రక ఘట్టం..కేవలం 2 గంటల్లోనే బ్రెయిన్ సర్జరీలు

వర్షాకాలంలో ఏసీని ఈ మోడ్‌లో అస్సలు నడపకండి.. ఎందుకో తెలుసా?

పిల్లిని కూడా వదల్లేదు.. షాకింగ్ ప్లాన్ బట్టబయలు!

పేదవాడిని రాజుగా, రాజును పేదవాడిగా మార్చగలిగే గ్రహాలు ఇవే..!

4,6,4,4లతో బుడ్డోడి విధ్వంసం.. కట్‌చేస్తే.. ఆ తర్వాత బంతికే