లెజెండరీ హీరోలతో రానున్న బిగ్గెస్ట్ మల్టీస్టారర్‌ సినిమా

మాలీవుడ్ స్క్రీన్ మీద బిగ్గెస్ట్ మల్టీస్టారర్‌ను ప్లాన్ చేస్తున్నారు. ఇద్దరు లెజెండరీ హీరోలతో పాటు సూపర్‌ ఫామ్‌లో ఉన్న మరో ఇద్దరు టాప్ హీరోల కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనుంది. ఆల్రెడీ షూటింగ్ కూడా స్టార్ట్ అయిన ఈ సినిమాను వచ్చే ఏడాది రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Phani CH

| Edited By: Ram Naramaneni

Updated on: Nov 28, 2024 | 8:03 PM

మాలీవుడ్ స్క్రీన్ మీద బిగ్గెస్ట్ మల్టీస్టారర్‌ను ప్లాన్ చేస్తున్నారు. ఇద్దరు లెజెండరీ హీరోలతో పాటు సూపర్‌ ఫామ్‌లో ఉన్న మరో ఇద్దరు టాప్ హీరోల కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనుంది. ఆల్రెడీ షూటింగ్ కూడా స్టార్ట్ అయిన ఈ సినిమాను వచ్చే ఏడాది రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

మాలీవుడ్ స్క్రీన్ మీద బిగ్గెస్ట్ మల్టీస్టారర్‌ను ప్లాన్ చేస్తున్నారు. ఇద్దరు లెజెండరీ హీరోలతో పాటు సూపర్‌ ఫామ్‌లో ఉన్న మరో ఇద్దరు టాప్ హీరోల కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనుంది. ఆల్రెడీ షూటింగ్ కూడా స్టార్ట్ అయిన ఈ సినిమాను వచ్చే ఏడాది రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

1 / 5
మాలీవుడ్ స్క్రీన్ మీద భారీ మల్టీస్టారర్‌కు రంగం సిద్ధమవుతోంది. సీనియర్ స్టార్స్‌ మమ్ముట్టి, మోహన్‌లాల్ కాంబినేషన్‌లో ఓ భారీ చిత్రాన్ని ఎనౌన్స్ చేశారు. గతంలో 50కి పైగా సినిమాల్లో కలిసి నటించారు ఈ టాప్‌ స్టార్స్‌.

2 / 5
కానీ 2008లో రిలీజ్ అయిన ట్వంటీ - ట్వంటీ తరువాత ఈ కాంబో రిపీట్ కాలేదు. పదహారేళ్ల తరువాత మెగా కాంబోను తెర మీదకు తీసుకువచ్చే పనుల్లో ఉన్నారు దర్శకుడు మహేష్ నారాయణన్‌.

3 / 5
మలయాళంలో మాలిక్‌, మనోరథాంగళ్ లాంటి ఇంట్రస్టింగ్ ప్రాజెక్ట్స్‌ను రూపొందించిన మహేష్‌, ఇప్పుడు మరో బిగ్ కాన్వాస్‌ను సిద్ధం చేస్తున్నారు.

4 / 5
మమ్ముట్టి, మోహన్‌లాల్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాలో ప్రజెంట్ మాలీవుడ్‌లో సూపర్‌ ఫామ్‌లో ఉన్న కుంచుకో బొబన్‌ కూడా కీలక పాత్రలో నటించబోతున్నారు. ఇలా టాప్ హీరోలు ఒకే సినిమాలో నటిస్తుండటంతో మాలీవుడ్‌లో ఇదే బిగ్గెస్ట్ మల్టీస్టారర్‌ అంటున్నారు క్రిటిక్స్‌.

5 / 5
Follow us