AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa 2: నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ కూతురు.. క్యూట్ వీడియో ఇదిగో

అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా విడుదలై నెల రోజులు కావొస్తోంది. డిసెంబర్ 05న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదలైంది. అయినా కలెక్షన్ల రికార్డులకు బ్రేక్ పడడం లేదు. మొత్తానికి పుష్ప రాజ్ మేనియాకు సెలెబ్రిటీలు కూడా ఫిదా అవుతున్నారు.

Pushpa 2: నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ కూతురు.. క్యూట్ వీడియో ఇదిగో
Allu Arjun Pushpa 2
Basha Shek
|

Updated on: Jan 03, 2025 | 9:47 PM

Share

బాక్సాఫీస్ వద్ద పుష్ప 2 జోరు చూపిస్తూనే ఉంది. డిసెంబర్ 05న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా రికార్డుల పరంపర ఆగడం లేదు. ఇప్పటికే ఈ మూవీ రూ. 1799 కోట్ల కలెక్షన్లు సాధించినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఇక నేడో, రేపు బాహుబలి 2 (1810 కోట్లు) కలెక్షన్లను కూడా అధిగమించనుంది. సౌత్ తో పోల్చితే నార్త్ లో పుష్ప 2 దుమ్మురేపుతోంది. ఇప్పటికీ హౌస్ ఫుల్ కలెక్షన్లు సాధిస్తూ బాక్సఫీస్ రికార్డులను బ్రేక్ చేస్తోంది. ఇక నెట్టింట పుష్ప 2 ఫీవర్ అసలు తగ్గడం లేదు. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు సైతం పుష్ప 2 డైలాగులు, పాటలకు ఇన్ స్టా గ్రామ్ రీల్స్ చేస్తున్నారు. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రియ కూతురు పుష్ప రాజ్‌ను ఇమిటేట్ చేసింది. తాము ఇంకా పుష్ప 2 సినిమా చూడలేదని, కానీ తన కూతురు మాత్రం ఇలా జుకేగా నహీ సాలా అంటూ చేసేస్తోందని శ్రియా ఓ క్యూట్ వీడియోని షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. శ్రియా కూతురు రాధ చాలా క్యూట్ గా ఉందని సినీ అభిమానులు, నెటిజన్లు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు

డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ విలన్ పాత్రలో మెప్పించాడు. వీరితో పాటు సునీల్, అనసూయ, జగపతి బాబు, తదితరులు కీలకపాత్రలు పోషించారు. శ్రీలీల ఒక స్పెషల్ సాంగ్ లో సందడి చేసింది. ఇక అల్లు అర్జున్ యాక్టింగ్, సుకుమార్ డైరెక్షన్ ప్రేక్షకులను ఊర్రుతలూగించాయి.

ఇవి కూడా చదవండి

శ్రియా కూతురు వీడియో ఇదిగో..

బాహుబలి 2 రికార్డుకు చేరువలో పుష్ప 2

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..