AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aadi Pinishetty: హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ? అక్కడ చాలా పాపులర్..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ మలుపు తిప్పిన సినిమా రంగస్థలం. డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. అలాగే మ్యూజిక్ సైతం సూపర్ హిట్ అయ్యింది. ఇందులో సమంత కథానాయికగా నటించగా.. హీరో ఆది పినిశెట్టి కీలకపాత్ర పోషించారు. కానీ మీకు తెలుసా ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్.

Aadi Pinishetty: హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ? అక్కడ చాలా పాపులర్..
Aadi Pinishetty
Rajitha Chanti
|

Updated on: Jan 03, 2025 | 9:43 PM

Share

డైరెక్టర్ సుకుమార్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో వచ్చిన సూపర్ హిట్ మూవీ రంగస్థలం. 1980 నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా 2018 మార్చి 30న విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా రూ.210 కోట్లు కలెక్షన్స్ రాబట్టింది. ఇక ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ సైతం మెప్పించింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ వై రవి శంకర్, సివి మోహన్ నిర్మించిన ఈ మూవీలో సమంత కథానాయికగా నటించగా.. హీరో ఆది పినిశెట్టి, జగపతి బాబు, ప్రకాష్ రాజ్, అనసూయ కీలకపాత్రలు పోషించారు. ఇందులో చిట్టిబాబు పాత్రలో అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు చరణ్. ఈ సినిమాతో అటు తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు హీరో ఆది పినిశెట్టి.

కానీ మీకు తెలుసా. హీరో ఆది పినిశెట్టి భార్య సైతం ఫేమస్ హీరోయిన్. ఆమె మరెవరో కాదు. నిక్కీ గల్రానీ. 2022లో ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. నిక్కీ గల్రానీ తమిళంలో స్టార్ హీరోయిన్. 1983, వెల్లిముంగ (2014) డార్లింగ్ (2015), వెలైను వందుట్టా వెల్లైకారన్ (2016) వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది.

తెలుగులోనూ నిక్కీ గల్రాని నటించింది. సునీల్ నటించిన కృష్ణాష్టమిలో ఆమె పల్లవి పాత్రను పోషించింది. ఈ సినిమా 2016లో విడుదలైంది. ఆ తర్వాత మలుపు సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించింది. అలాగే కన్నడలో నాలుగు సినిమాలు చేసింది. పెళ్లి తర్వాత సైతం నిక్కీ గల్రానీ సినిమాల్లో నటిస్తుంది.

ఇది చదవండి : Tollywood: చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. గుర్రపు స్వారీ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరంటే..

Tollywood: రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్.. ఎవరో తెలుసా.. ?

Tollywood: అరె ఏంట్రా ఇది.. ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి.. గుర్తుపట్టారా..?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..