Meera Jasmine: పరువాల వలలు విసురుతున్న మీరా జాస్మిన్.. అందాలతో రెచ్చగొడుతుందిగా..

Rajeev Rayala

Rajeev Rayala |

Updated on: Nov 10, 2022 | 4:08 PM

అచ్చం పక్కింటి అమ్మాయిలా ఉండే ఈ మలయాళీ ముద్దుగుమ్మ తెలుగు, తమిళ్ భాషలో నటించి ఆకట్టుకుంది.

Meera Jasmine: పరువాల వలలు విసురుతున్న మీరా జాస్మిన్.. అందాలతో రెచ్చగొడుతుందిగా..
Meera Jasmine

ఒకప్పుడు క్రేజీ హీరోయిన్ గా టాలీవుడ్ లో రాణించిన భామల్లో మీరాజాస్మిన్ ఒకరు. అమ్మ అయి బాగుంది సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులను పలకరించింది ఈ చిన్నది. అచ్చం పక్కింటి అమ్మాయిలా ఉండే ఈ మలయాళీ ముద్దుగుమ్మ తెలుగు, తమిళ్ భాషలో నటించి ఆకట్టుకుంది. ఇక ఈ అమ్మడు నటించిన పందెం కోడి సినిమా మంచి హిట్ గా నిలిచింది. విశాల్ హీరోగా వచ్చిన ఈ సినిమా తమిళ్ తెలుగు భాషల్లో మంచి హిట్ అయ్యింది. ఇక తెలుగులో భద్ర, ‘రారాజు’ ‘ఆకాశ రామన్న’ ‘అ ఆ ఇ ఈ’ ‘బంగారు బాబు’ ‘మా ఆయన చంటి పిల్లాడు’లాంటి సినిమాల్లో నటించింది. ఇక సీన్ హీరో రాజశేఖర్ నటించిన గోరింటాకు సినిమాలో ఆయన చెల్లెలిగా కనిపించి ఆకట్టుకున్నారు. మోక్ష సినిమా తర్వాత ఆమె తెలుగు సినిమాల్లో నటించలేదు మీరాజాస్మిన్.

ఇక ఈ అమ్మడు సినిమాలకు దూరమై చాలా కాలం అయ్యింది. 2013తర్వాత ఏసినిమాలోనూ కనిపించలేదు మీరా. ఇక ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ చిన్నది. హీరోయిన్ గా నటించిన సమయం లో గ్లామర్ షో చేయని మీరాజాస్మిన్ ఇప్పుడు రెచ్చిపోయి అందాలు ఆరబోస్తోంది.

హాట్ హాట్ ఫోటో షూట్స్ తో కుర్రాళ్లకు నిద్రపట్టనివ్వడం లేదు ఈ భామ. లేటు వయసుకోనూ ఘాటు అందాలతో కవ్విస్తోంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తున్నాయి. ఈ ఫోటోల పై నెటిజన్లు కొంటె కామెంట్స్ చేస్తున్నారు. మేడం సార్ మేడం అంతే అంటున్నారు నెటిజన్లు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu