Sharwanand: హీరో శర్వానంద్ కూతురిని చూశారా? ఎంత క్యూట్‌గా ఉందో.. అచ్చం తండ్రిలాగే బబ్లీ లుక్

బ్యాచిలర్ లైఫ్ కు బై బై చెబుతూ మూడు ముళ్లు బంధంలోకి అడుగు పెట్టాడు యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో శర్వానంద్. గత ఏడాది జూన్ 3న ర‌క్షితా రెడ్డితో కలిసి తన జీవితంలో కొత్త జీవితానికి శ్రీకారం చుట్టాడు. తమ వైవాహిక బంధానికి ప్రతీకగా ఈ ఏడాది మార్చిలో అమ్మానాన్నలుగా ప్రమోట్ అయ్యారు శర్వానంద్- రక్షితా రెడ్డి.

Sharwanand: హీరో శర్వానంద్ కూతురిని చూశారా? ఎంత క్యూట్‌గా ఉందో.. అచ్చం తండ్రిలాగే బబ్లీ లుక్
Sharwanand
Follow us

|

Updated on: Sep 03, 2024 | 4:59 PM

బ్యాచిలర్ లైఫ్ కు బై బై చెబుతూ మూడు ముళ్లు బంధంలోకి అడుగు పెట్టాడు యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో శర్వానంద్. గత ఏడాది జూన్ 3న ర‌క్షితా రెడ్డితో కలిసి తన జీవితంలో కొత్త జీవితానికి శ్రీకారం చుట్టాడు. తమ వైవాహిక బంధానికి ప్రతీకగా ఈ ఏడాది మార్చిలో అమ్మానాన్నలుగా ప్రమోట్ అయ్యారు శర్వానంద్- రక్షితా రెడ్డి. తమ కూతురికి ‘లీలా దేవి మైనేని’ అని నామకరణం చేశారు. ప్రస్తుతం సినిమాలతో పాటు కూతురి ఆలనా పాలనలోనూ బిజీగా ఉంటున్నాడీ హ్యాండ్సమ్ హీరో. విరామం దొరికినప్పుడల్లా భార్య, బిడ్డతో కలిసి టైం స్పెండ్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా తన ఫ్యామిలీతో కలిసి ఫారిన్ వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్నాడు శర్వానంద్. ఎక్కడికెళ్లాడో తెలియదు గానీ తన ట్రిప్ కు సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తున్నాడీ ట్యాలెంటెడ్ హీరో. అలా తాజాగా షేర్ చేసిన ఫొటోల్లో తొలిసారిగా తమ కూతురి ఫేస్ ను రివీల్ చేశారీ క్యూట్ కపుల్. ఇందులో అమ్మ ఒడిలో కూర్చొని శర్వా వైపు చూస్తూ చిరునవ్వులు చిందిస్తూ కనిపించింది లీలా.

ప్రస్తుతం సెలబ్రిటీలు తమ పిల్లల ఫొటోలను రివీల్ చేయడానికి ఏ మాత్రం ఇష్టపడడం లేదు. ఒక వేళ ఫొటో పెట్టాల్సి వచ్చినా.. ఎమోజీలు యాడ్ చేసి నెట్టింట షేర్ చేస్తున్నారు. సోషల్ మీడియా అటెన్షన్ వద్దనుకుని ఇలా చేస్తున్నారు. అయితే శర్వానంద్ మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా తన కూతురు ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. ఇన్ స్టా వేదికగా మొత్తం రెండు ఫొటోలను షేర్ చేసుకున్నాడు శర్వా. ఇందులో ఒక ఫొటోలో కప్పులో కాఫీ మీద మిస్టర్ అండ్ మిసెస్ మైనేని అండ్ లీలా పిక్ పంచుకోగా.. మరో ఫొటోలో తన కూతురు పిక్ షేర్ చేశాడు. ఇందులో శర్వా కూతురు చాలా క్యూట్‌గా కనిపిస్తుంది. బబ్లీ లుక్స్‌తో అచ్చం తండ్రిలాగే ఉంది. ప్రస్తుతం ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన అభిమానులు, నెటిజన్లు.. ‘పాప చాలా క్యూట్ గా ఉంది’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఫ్యామిలీ వెకేషన్ లో శర్వానంద్..

Sharwanand Family

Sharwanand Family

ఇవి కూడా చదవండి

కాగా ఒకే ఒక జీవితం, మనమే చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నాడు శర్వా. ప్రస్తుతం యువీ క్రియేషన్స్, వంశీ ప్రజెంట్స్ పతాకం పై ఓ మూవీ చేస్తున్నాడు. అలాగే ఏకే ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై మరో మూవీలో నటిస్తున్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

హిందూ ధర్మంపై దాడికి భారీ కుట్ర జరుగుతోందిః బండి
హిందూ ధర్మంపై దాడికి భారీ కుట్ర జరుగుతోందిః బండి
ఇప్పుడు మీరు లక్ష వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు.. కొత్త నిబంధనలు ఇవే
ఇప్పుడు మీరు లక్ష వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు.. కొత్త నిబంధనలు ఇవే
ఈ విమానం ‘చెత్త’.. ఈ జర్నీ ‘ఓ పీడకల’.. ప్రయాణికుడి పోస్ట్ వైరల్..
ఈ విమానం ‘చెత్త’.. ఈ జర్నీ ‘ఓ పీడకల’.. ప్రయాణికుడి పోస్ట్ వైరల్..
లైవ్ మ్యాచ్‌లో బాబర్‌ను తిట్టాడు.. కట్‌చేస్తే.. 34 బంతుల్లో
లైవ్ మ్యాచ్‌లో బాబర్‌ను తిట్టాడు.. కట్‌చేస్తే.. 34 బంతుల్లో
ఇప్పుడు టైం బ్యాడ్.. ఇప్పుడు శ్రీలీల ఏం చేస్తున్నది అనేదే ప్రశ్న!
ఇప్పుడు టైం బ్యాడ్.. ఇప్పుడు శ్రీలీల ఏం చేస్తున్నది అనేదే ప్రశ్న!
సినిమా ప్రమోషన్ చేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్.! ఎంతవరకు షూటింగ్..
సినిమా ప్రమోషన్ చేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్.! ఎంతవరకు షూటింగ్..
మావోయిస్టులపై కీలక ప్రకటన చేసిన కేంద్ర మంత్రి అమిత్‌ షా
మావోయిస్టులపై కీలక ప్రకటన చేసిన కేంద్ర మంత్రి అమిత్‌ షా
ప్రభాస్ ఫ్యాన్స్ కు ఊహించని గుడ్ న్యూస్.! సందీప్ వంగా అప్డేట్.
ప్రభాస్ ఫ్యాన్స్ కు ఊహించని గుడ్ న్యూస్.! సందీప్ వంగా అప్డేట్.
750 వికెట్లు.. కట్‌చేస్తే.. టీమిండియా తరపున ఒక్కఛాన్స్ రాలే..
750 వికెట్లు.. కట్‌చేస్తే.. టీమిండియా తరపున ఒక్కఛాన్స్ రాలే..
తిరుమల పవిత్రతను తగ్గించారు.. మంత్రి సత్యకుమార్ సంచలన వ్యాఖ్యలు
తిరుమల పవిత్రతను తగ్గించారు.. మంత్రి సత్యకుమార్ సంచలన వ్యాఖ్యలు
తిరుమల పవిత్రతను తగ్గించారు.. మంత్రి సత్యకుమార్ సంచలన వ్యాఖ్యలు
తిరుమల పవిత్రతను తగ్గించారు.. మంత్రి సత్యకుమార్ సంచలన వ్యాఖ్యలు
కొత్త లిక్కర్ పాలసీలో కిక్కెంత.? అదే అమలు చేయాలని నిర్ణయం.!
కొత్త లిక్కర్ పాలసీలో కిక్కెంత.? అదే అమలు చేయాలని నిర్ణయం.!
తిరుమల లడ్డూ వివాదం.. సుప్రీంకోర్టుకు సీపీఐ నారాయణ వినతి
తిరుమల లడ్డూ వివాదం.. సుప్రీంకోర్టుకు సీపీఐ నారాయణ వినతి
నన్ను ఇరికించిన వాళ్లను వదిలిపెట్టను.. జానీ మాస్టర్..
నన్ను ఇరికించిన వాళ్లను వదిలిపెట్టను.. జానీ మాస్టర్..
కూలీ సినిమాకు తప్పని లీకుల బెడద.! నాగ్ సీన్స్ లీక్..
కూలీ సినిమాకు తప్పని లీకుల బెడద.! నాగ్ సీన్స్ లీక్..
కొంత మంది అమ్మాయిలు ఓవర్‌ స్మార్ట్‌ కష్టపడే వాళ్లను ఇరికిస్తారు.!
కొంత మంది అమ్మాయిలు ఓవర్‌ స్మార్ట్‌ కష్టపడే వాళ్లను ఇరికిస్తారు.!
అదితీ 1st భర్త మామూలోడు కాదు.. ఖతర్నాక్‌ అంతే.!
అదితీ 1st భర్త మామూలోడు కాదు.. ఖతర్నాక్‌ అంతే.!
రూ.30 కోట్లతో ఇంద్రభవనం లాంటి విల్లాను కొన్న విలన్‌.!
రూ.30 కోట్లతో ఇంద్రభవనం లాంటి విల్లాను కొన్న విలన్‌.!
గట్టిగా కోరుకున్నా కాబట్టే.. జరిగిపోయింది! జాన్వీ కపూర్‌ పై తారక్
గట్టిగా కోరుకున్నా కాబట్టే.. జరిగిపోయింది! జాన్వీ కపూర్‌ పై తారక్
ఎన్టీఆర్ వీక్‌నెస్‌ పట్టేసిన యాంకర్.! అమ్మో మామూలుది కాదుగా..
ఎన్టీఆర్ వీక్‌నెస్‌ పట్టేసిన యాంకర్.! అమ్మో మామూలుది కాదుగా..