Pawan Kalyan: పవన్ కల్యాణ్‌తో ఉన్న ఈ పిల్లాడు ఇప్పుడు టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో.. ఎవరో గుర్తు పట్టారా?

మెగాస్టార్ చిరంజీవి, మహేశ్ బాబు, అల్లు అర్జున్ , సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్.. ఇలా పలువురు సినీ ప్రముఖులు పవన్ కు పుట్టిన రోజు విషెస్ చెప్పారు. ఇందులో చాలా మంది పవన్ కల్యాణ్ కు సంబంధించిన పాత ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి పవర్ స్టార్ కు విషెస్ చెప్పారు.

Pawan Kalyan: పవన్ కల్యాణ్‌తో ఉన్న ఈ పిల్లాడు ఇప్పుడు టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో.. ఎవరో గుర్తు పట్టారా?
Pawan Kalyan
Follow us
Basha Shek

|

Updated on: Sep 02, 2024 | 7:46 PM

ఏపీ డిప్యూటీ సీఎం, పవర్‌ స్టార్ పవన్‌ కల్యాణ్‌కు పుట్టిన రోజు నేడు (సెప్టెంబర్ 02). దీంతో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు పవర్ స్టార్ కు బర్త్ డే విషెస్ చెప్పారు. మెగాస్టార్ చిరంజీవి, మహేశ్ బాబు, అల్లు అర్జున్ , సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్.. ఇలా పలువురు సినీ ప్రముఖులు పవన్ కు పుట్టిన రోజు విషెస్ చెప్పారు. ఇందులో చాలా మంది పవన్ కల్యాణ్ కు సంబంధించిన పాత ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి పవర్ స్టార్ కు విషెస్ చెప్పారు. ఈ సందర్భంగా చిరంజీవి, వరుణ్ తేజ్ సోషల్ మీడియాలో షేర్ చేసిన పవన్ త్రో బ్యాక్ ఫొటోలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇదే క్రమంలో పవన్ తో ఓ చిన్న పిల్లాడు దిగిన ఫొటో కూడా నెట్టింట బాగా వైరలవుతోంది. పై ఫొటో అదే. దీనిని చూడగ్గానే ఆ పిల్లాడిని గుర్తుపట్టడం కాస్త కష్టమే. ఎందుకంటే ఆ పిల్లాడు ఇప్పుడు టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరోగా మారిపోయాడు. అమ్మాయిల కలల రాకుమారుడిగా ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు. ఓవైపు సోలో హీరోగా సినిమాలు చేస్తూనే, మరోవైపు స్పెషల్ రోల్స్ లోనూ సందడి చేస్తోన్న ఆ నటుడు మరెవరో కాదు బేబీ మూవీ ఫేమ్ విరాజ్ అశ్విన్.

ఇవి కూడా చదవండి

2018లో అనగనగా ఓ ప్రేమకథ సినిమాతో హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు విరాజ్ అశ్విన్. ఆతర్వాత మనసానమ:, థ్యాంక్యూ బ్రదర్, మాయా పేటిక తదితర సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక బేబీ సినిమా విరాజ్ అశ్విన్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా ఏకంగా రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

మెగాస్టార్ చిరంజీవితో విరాజ్ అశ్విన్..

బేబీ తర్వాత జోరుగా హుషారుగా సినిమాలోనూ మెప్పించాడీ హ్యాండ్సమ్ హీరో. నాని హాయ్ నాన్న, సుహాస్ శ్రీరంగ నీతులు సినిమాల్లోనూ స్పెషల్ రోల్స్ తో సందడి చేశాడు.

నా ఇన్ స్పిరేషన్ మీరే సార్.. పవన్ కు విరాజ్ బర్త్ డే విషెస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!