Bigg Boss Telugu 8:‍ కోట్లు ఇచ్చినా బిగ్‌ బాస్‌ ముఖమే చూడనంది.. ఇప్పుడేమో గంతులేస్తూ మరీ హౌస్‌లోకి..

గతంలో ఒక సందర్భంలో కోట్లు ఇచ్చినా బిగ్‌బాస్‌ ముఖమే చూడనందీ స్టార్ యాంకరమ్మ. ఇప్పుడేమో ఏకంగా హుషారెత్తించే స్టెప్పులేస్తూ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే నిజం చెప్పాలంటే బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ లో ఇప్పటివరకు వచ్చిన కంటెస్టెంట్స్ లో ఈ అందాల తారే జనాలకు కాస్త ఎక్కువ పరిచయం.

Bigg Boss Telugu 8:‍ కోట్లు ఇచ్చినా బిగ్‌ బాస్‌ ముఖమే చూడనంది.. ఇప్పుడేమో గంతులేస్తూ మరీ హౌస్‌లోకి..
Bigg Boss Telugu Season 8
Follow us
Basha Shek

|

Updated on: Sep 01, 2024 | 10:13 PM

గతంలో ఒక సందర్భంలో కోట్లు ఇచ్చినా బిగ్‌బాస్‌ ముఖమే చూడనందీ స్టార్ యాంకరమ్మ. ఇప్పుడేమో ఏకంగా హుషారెత్తించే స్టెప్పులేస్తూ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే నిజం చెప్పాలంటే బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ లో ఇప్పటివరకు వచ్చిన కంటెస్టెంట్స్ లో ఈ అందాల తారే జనాలకు కాస్త ఎక్కువ పరిచయం. సోషల్ మీడియాలోనూ ఫుల్ ఫాలోయింగ్ ఉన్న ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ హౌస్ లోనూ దుమ్మురేపుతానంటోంది. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరనుకుంటున్నారా? బుల్లితెర స్టార్ యాంకర్ విష్ణుప్రియ భీమినేని. షార్ట్ ఫిలిమ్స్ తో కెరీర్ మొదలుపెట్టిన ఆమె ఆ తర్వాత యాంకర్ గా పాపులర్ అయింది. పోవే పోరా కార్యక్రమంతో యాంకర్‌గా ఫుల్ ఫేమస్ అయిపోయింది విష్ణుప్రియ. ఆ తర్వాత పలు టీవీ షోలలో కనిపిస్తూ, పలు షోలలో యాంకరింగ్ చేస్తూ టీవీ ఆడియెన్స కు బాగా చేరువైంది. ఆ తర్వాత కొన్ని కామెడీ స్కిట్స్ లోనూ కనిపించి ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించింది. ఇక బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్, బ్రహ్మముడి నటుడు మానస్‌తో కలిసి ఆమె చేసిన జరీజరీ చీర కట్టి సాంగ్‌ యూట్యూబ్ ను షేక్ చేసింది.

ఇక సోషల్ మీడియాలోనూ విష్ణుప్రియ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఆమె షేర్ చేసే గ్లామరస్ ఫొటోలు, వీడియోలకు ఫాలోవర్ల నుంచి ఊహించని స్పందన వస్తుంటుంది. ఏ ఫొటో పెట్టినా లైక్స్ , కామెంట్స్,షేర్ల వర్షం కురుస్తుంటుంది.

ఇవి కూడా చదవండి

12వ కంటెస్టెంట్ టా హౌస్ లోకి ఎంట్రీ..

ఆమధ్యన హీరో జేడీ చక్రవర్తి తన ఫస్ట్‌ క్రష్‌ అని, తనతో పెళ్లికి రెడీ అంటూ విష్ణుప్రియ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. అలాగే గతంలో ఒక ఇంటర్వ్యూలో కోట్లు ఇచ్చినా బిగ్‌బాస్‌ ముఖమే చూడనన్న ఈ బ్యూటీ ఇప్పుడు ఏకంగా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. మరి ఈ స్టార్ యాంకరమ్మ బిగ్ బాస్ ఆడియెన్స్ ను ఏ మేర అలరిస్తుందో చూడాలి.

విష్ణుప్రియ లేటెస్ట్ ఫొటోస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
UI మూవీతో ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌కు పరీక్షపెట్టిన ఉపేంద్ర.!
UI మూవీతో ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌కు పరీక్షపెట్టిన ఉపేంద్ర.!