ఒకానొక సందర్భంలో ఆమె మాట్లాడుతూ బిగ్ బాస్ షోలో ఛాన్స్ వస్తే వెళ్తారా అని అడిగితే.. కోట్లు ఇచ్చిన వెళ్ళను. బయట ఉంది ప్రపంచం.. హౌస్ లో వందరోజులు ఎలా ఉంటాం నేను వెళ్ళాను అని కామెంట్స్ చేసింది. కానీ ఇప్పుడు హౌస్ లోకి అడుగుపెట్టింది. దాంతో నెటిజన్స్ విష్ణుప్రియ పై క్రేజీ కామెట్స్ చేస్తున్నారు. అప్పుడు వెళ్ళాను అని.. ఇప్పుడు ఎలా వెళ్ళావ్..? అని ప్రశ్నిస్తున్నారు.