AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actor : స్టార్ హీరో మీద అభిమానం.. రూ.72 కోట్ల ఆస్తి రాసిచ్చిన ఫ్యాన్.. ఇంతకీ అతడెవరంటే..

సాధారణంగా స్టార్ హీరోహీరోయిన్స్ అంటే విపరీతమైన అభిమానం ఉంటుంది. తమకు ఇష్టమైన తారల సినిమా వస్తుందంటే చాలా ఫ్యాన్స్ చేసే హడావిడి గురించి చెప్పక్కర్లేదు. ప్రాణాలకు తెగించి మరీ భారీ కటౌట్స్ పెట్టి తమ ప్రేమను చాటుకుంటారు. అలాగే తారల పేరు మీద అన్నదానం చేయడం.. ఇతర సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. కానీ ఓ అభిమాని మాత్రం తనకు ఇష్టమైన హీరో పేరు మీద కోట్ల ఆస్తిని రాసిచ్చారు.

Actor : స్టార్ హీరో మీద అభిమానం.. రూ.72 కోట్ల ఆస్తి రాసిచ్చిన ఫ్యాన్.. ఇంతకీ అతడెవరంటే..
Sanjay Dutt
Rajitha Chanti
|

Updated on: Jul 30, 2025 | 11:57 AM

Share

సినీతారల పట్ల జనాలకు ఏ స్థాయిలో అభిమానం ఉంటుందో చెప్పక్కర్లేదు. తమకు ఇష్టమైన తారల సినిమా రిలీజ్.. లేదా పుట్టినరోజు సమయాల్లో ఫ్యాన్స్ చేసే హడావిడి గురించి తెలిసిందే. కాన ఓ అభిమాని మాత్రం తన ఫేవరేట్ హీరో కోసం ఎవరూ ఊహించని పని చేశాడు. తనకు నచ్చిన హీరో పేరు మీద ఏకంగా రూ.72 కోట్ల ఆస్తిని వీలునామాగా రాశారు. ఇంతకీ ఆయన ఎవరో తెలుసా.. ? బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్. ఒకప్పుడు బాలీవుడ్ సూపర్ స్టార్. కానీ ఇప్పుడు పవర్ ఫుల్ విలన్. ఇప్పుడు దక్షిణాది సినీప్రియులకు సుపరిచితమైన నటుడు. దాదాపు 135కి పైగా సినిమాల్లో నటించి మెప్పించారు.

ఇవి కూడా చదవండి.. ఒక్క యాడ్‏తో ఫేమస్ అయ్యింది.. హీరోయిన్లకు మించిన క్రేజ్.. ఈ అమ్మడు ఇప్పుడేలా ఉందో తెలుసా.. ?

2018లో సంజయ్ దత్ కు పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది. అప్పుడు తన మీద ఏమైనా కేసు నమోదు చేశారా అని సందేహపడ్డారట. దీంతో పోలీసులు అసలు విషయం చెప్పారట. నిషా పాటిల్ అనే అభిమాని సంజయ్ దత్ పేరు మీద రూ.72 కోట్ల విలువైన ఆస్తిని రాసి ఇచ్చాడని.. ఆ వీలునామాలో ఆమె ఆస్తినంతా నేరుగా నటుడికి అప్పగించాలని చెప్పింది. కానీ తన దగ్గర కావాల్సినంత డబ్బు ఉందని.. అభిమాని ఇచ్చే ఆస్తి తనకు వద్దని సంజయ్ దత్ ఆ వీలునామాను అంగీకరించలేదు. ఈ విషయం అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది. సాధారణంగా డైహార్డ్ ఫ్యాన్స్ గురించి వింటుంటాం.. కానీ ఈ స్థాయిలో అభిమానించే తారలు ఉన్నారా ? అని ఆశ్చర్యపోయారు.

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి. Actress: అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు గ్లామర్ బ్యూటీగా.. సెకండ్ ఇన్నింగ్స్‏లో అందాల రచ్చ..

Sanjay Dutt Looks

Sanjay Dutt Looks

‘కేజీఎఫ్ 2’ సినిమాతో సౌత్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు సంజయ్ దత్. ఈ సినిమాలో ఆయన పాత్ర చాలా పవర్ ఫుల్. ఆ తర్వాత విజయ్ దళపతి నటించిన లియో చిత్రంలో ప్రతినాయకుడిగా కనిపించారు. అలాగే తమిళంలో పలు చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం హిందీలో బాఘి 4లో నటిస్తున్నాడు .

ఇవి కూడా చదవండి. Actress: అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు గ్లామర్ బ్యూటీగా.. సెకండ్ ఇన్నింగ్స్‏లో అందాల రచ్చ..

Actress : గ్లామర్ ఫోటోలతో మెంటలెక్కిస్తోన్న హీరోయిన్.. అందాలు ఫుల్లు.. ఆఫర్స్ నిల్లు..

Actress : మహేష్ బాబుతో ఫస్ట్ మూవీ.. ఇండస్ట్రీలో చక్రం తిప్పిన హీరోయిన్.. కట్ చేస్తే.. నేషనల్ అవార్డ్..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..