Actress : గ్లామర్ ఫోటోలతో మెంటలెక్కిస్తోన్న హీరోయిన్.. అందాలు ఫుల్లు.. ఆఫర్స్ నిల్లు..
అందం, అభినయం ఉన్నా అదృష్టం కలిసిరాని అందాల ముద్దుగుమ్మ. చేసిన ఒక్క సినిమా అట్టర్ ప్లాప్ అయ్యింది. అయినా క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఇప్పుడు అవకాశాల కోసం ఎదురుచూస్తున్న ఈ అమ్మడు నెట్టింట అందాల అరాచకం సృష్టిస్తోంది. రోజూ గ్లామర్ ఫోజులతో మాయ చేస్తుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
