AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Payal Rajput: హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ఇంట తీవ్ర విషాదం.. కాపాడుకోలేకపోయానంటూ ఎమోషనల్..

టాలీవుడ్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆమె తండ్రి విమల్ కుమార్ రాజ్ పుత్ (67) కన్నుమూశారు. కొంతకాలం నుంచి క్యాన్సర్ తో పోరాడుతున్న ఆయన జూలై 28న మరణించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది.

Payal Rajput: హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ఇంట తీవ్ర విషాదం.. కాపాడుకోలేకపోయానంటూ ఎమోషనల్..
Payal Rajput
Rajitha Chanti
|

Updated on: Jul 30, 2025 | 11:13 AM

Share

టాలీవుడ్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తండ్రి విమల్ కుమార్ రాజ్ పుత్ కన్నుమూశారు. ఆయన వయసు 67 సంవత్సరాలు. కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న ఆయన సోమవారం తుదిశ్వాస విడిచినట్లు పాయల్ ఇన్ స్టా వేదికగా తెలిపారు. తన తండ్రిని గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు. “ప్రతిక్షణం నిన్ను మిస్ అవుతూనే నాన్న” అంటూ ఇన్ స్టాలో భావోద్వేగానికి గురయ్యారు. తన తండ్రిని కాపాడుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశానని.. చివరకు విజయం సాధించలేకపోయానంటూ ఎమోషనల్ అయ్యారు.

ఇవి కూడా చదవండి..  ఒక్క యాడ్‏తో ఫేమస్ అయ్యింది.. హీరోయిన్లకు మించిన క్రేజ్.. ఈ అమ్మడు ఇప్పుడేలా ఉందో తెలుసా.. ?

ఇవి కూడా చదవండి

“క్యాన్సర్ ను జయిస్తావని అనుకున్నాను. మీకు మనోధైర్యం ఇవ్వడానికి నేను చేయాల్సినదంతా చేశాను. మిమ్మల్ని కాపాడుకునే పోరాటంలో విజయం సాధించలేకపోయాను. క్షమించండి నాన్న” అంటూ ఎమోషల్ పోస్ట్ చేశారు. దీంతో పాయల్ పోస్ట్ పై సినీప్రముఖులు, అభిమానులు రియాక్ట్ అవుతూ.. ధైర్యంగా ఉండాలని ఆమెకు ధైర్యం చెబుతున్నారు. ఆయన ఎప్పుడూ మీతోనే ఉంటారు అంటూ హీరోయిన్ లక్ష్మీ రాయ్ కామెంట్ చేశారు. ఇవి కూడా చదవండి.. Actress: అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు గ్లామర్ బ్యూటీగా.. సెకండ్ ఇన్నింగ్స్‏లో అందాల రచ్చ..

పాయల్ రాజ్ పుత్.. టాలీవుడ్ సినీప్రియులకు సుపరిచితమే. ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుంది. ఫస్ట్ మూవీతోనే యూత్ ఫేవరేట్ హీరోయిన్ గా మారిపోయింది. గ్లామర్ లుక్స్.. యాక్టింగ్ తో ఫిదా చేసింది. కానీ ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మకు అంతగా అవకాశాలు రాలేదు. ప్రస్తుతం తెలుగులో ఆడపాదడపా చిత్రాల్లో నటిస్తుంది.

ఇవి కూడా చదవండి..

Actress : గ్లామర్ ఫోటోలతో మెంటలెక్కిస్తోన్న హీరోయిన్.. అందాలు ఫుల్లు.. ఆఫర్స్ నిల్లు..

Actress : మహేష్ బాబుతో ఫస్ట్ మూవీ.. ఇండస్ట్రీలో చక్రం తిప్పిన హీరోయిన్.. కట్ చేస్తే.. నేషనల్ అవార్డ్..

Follow Us
భారీ భూకంపం.. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో ప్రకంపనలు
భారీ భూకంపం.. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో ప్రకంపనలు
రాత్రి పడుకునే ముందు ఈ ఒక్క పని చేయండి.. మీరు ఊహించని విధంగా..
రాత్రి పడుకునే ముందు ఈ ఒక్క పని చేయండి.. మీరు ఊహించని విధంగా..
అగ్రరాజ్యం టెక్ సామ్రాజ్యంపై ఇరాన్ పంజా! కంపెనీలకు డెత్ వారెంట్..
అగ్రరాజ్యం టెక్ సామ్రాజ్యంపై ఇరాన్ పంజా! కంపెనీలకు డెత్ వారెంట్..
మెట్రోలో సిగరేట్ తాగితే ఎలాంటి శిక్ష వేస్తారో తెలుసా..?
మెట్రోలో సిగరేట్ తాగితే ఎలాంటి శిక్ష వేస్తారో తెలుసా..?
తొలుత మాత్రే.. చివర్లో దుబే, సర్ఫరాజ్.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే?
తొలుత మాత్రే.. చివర్లో దుబే, సర్ఫరాజ్.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే?
రాకాస రివ్యూ.. నిహారిక ఖాతాలో మరో హిట్ ప‌డిందా
రాకాస రివ్యూ.. నిహారిక ఖాతాలో మరో హిట్ ప‌డిందా
రేసింగ్ + ఎమోషన్‌.. శర్వా ఈసారి కూడా గట్టెక్కేశాడు
రేసింగ్ + ఎమోషన్‌.. శర్వా ఈసారి కూడా గట్టెక్కేశాడు
సెకండ్ హ్యాండ్ ఎలక్ట్రిక్ కారు కొంటున్నారా.. ఇవి చెక్ చేయకపోతే..
సెకండ్ హ్యాండ్ ఎలక్ట్రిక్ కారు కొంటున్నారా.. ఇవి చెక్ చేయకపోతే..
టోల్ గేట్ల వద్ద క్యాష్ పేమెంట్స్ బంద్.. ఎప్పటినుంచంటే..?
టోల్ గేట్ల వద్ద క్యాష్ పేమెంట్స్ బంద్.. ఎప్పటినుంచంటే..?
చనిపోయినప్పుడు సౌందర్య బాడీకి తల లేదు.. అలా చూసి తట్టుకోలేకపోయాను
చనిపోయినప్పుడు సౌందర్య బాడీకి తల లేదు.. అలా చూసి తట్టుకోలేకపోయాను