AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

National Film Awards: జాతీయ చలనచిత్ర పురస్కారాలు.. ఉత్తమ తెలుగు సినిమాగా కార్తీకేయ 2.. విజేతలు వీరే..

70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. 2022 డిసెంబర్ 31 నాటికి సెన్సార్ అయిన సినిమాలకు పురస్కారాలు అందిస్తుంది కేంద్రం. దేశవ్యాప్తంగా మొత్తం 28 భాషలలో విడుదలైన 300కు పైగా సినిమాల నుంచి అందిన నామినేషన్లను 11 మందితో కూడిన జ్యూరీ పరిశీలించి ఈ అవార్డులను ప్రకటించింది. ఉత్తమ తెలుగు చిత్రంగా కార్తికేయ 2, ఉత్తమ తమిళ చిత్రంగా పొన్నియన్ సెల్వన్, ఉత్తమ కన్నడ చిత్రంగా కేజీఎఫ్ 2 చిత్రాలు నిలిచాయి.

National Film Awards: జాతీయ చలనచిత్ర పురస్కారాలు.. ఉత్తమ తెలుగు  సినిమాగా కార్తీకేయ 2.. విజేతలు వీరే..
Karthikeya 2
Rajitha Chanti
|

Updated on: Aug 16, 2024 | 2:24 PM

Share

70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. 2022 డిసెంబర్ 31 నాటికి సెన్సార్ అయిన సినిమాలకు పురస్కారాలు అందిస్తుంది కేంద్రం. దేశవ్యాప్తంగా మొత్తం 28 భాషలలో విడుదలైన 300కు పైగా సినిమాల నుంచి అందిన నామినేషన్లను 11 మందితో కూడిన జ్యూరీ పరిశీలించి ఈ అవార్డులను ప్రకటించింది. ఉత్తమ తెలుగు చిత్రంగా కార్తికేయ 2, ఉత్తమ తమిళ చిత్రంగా పొన్నియన్ సెల్వన్, ఉత్తమ కన్నడ చిత్రంగా కేజీఎఫ్ 2 చిత్రాలు నిలిచాయి.

70వ నేషనల్ ఫిల్మ్ అవార్డుల ప్రకటించిన కేంద్రం:

– ఉత్తమ తెలుగు చిత్రం : కార్తికేయ-2 – ఉత్తమ కన్నడ చిత్రం : కేజీఎఫ్‌-2 – ఉత్తమ తమిళ చిత్రం : పొన్నియిన్ సెల్వన్ పార్ట్-1 – ఉత్తమ మ్యూజికల్‌ డైరెక్టర్‌ రహమాన్‌ (పొన్నియన్‌ సెల్వన్‌-1) — ఉత్తమ సౌండ్‌ డిజైన్‌ – పొన్నియన్‌ సెల్వన్‌ — బెస్ట్‌ సినిమాటోగ్రఫీ- పొన్నియన్‌ సెల్వన్‌ — ఉత్తమ సహాయనటి నీనా గుప్తా — ఉత్తమ సహాయనటుడు పవన్‌ రాజ్‌ మల్హోత్రా — ఉత్తమ ఫిల్మ్ క్రిటిక్-దీపక్‌ దువా (హిందీ) — బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్.. కుచ్ ఎక్స్ ప్రెస్.. గుజరాతీ, నిక్కిజోషి. — బెస్ట్ మ్యూజిక్.. బ్రహ్మస్త్ర.. శివ (హిందీ) ప్రీతమ్ — ఉత్తమ సంగీతం నేపథ్యం.. పొన్నియన్ సెల్వన్ 1.. తమిళ్.. మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్. — బెస్ట్ రైటర్.. గుల్ మోహర్ : అర్పితా ముఖర్జీ, రాహుల్ వి చిట్టెల — బెస్ట్ యాక్షన్ డైరెక్షన్.. అన్బరివు.. కేజీఎఫ్ 2 — బెస్ట్ కొరియోగ్రఫీ.. జానీ మాస్టర్, సతీశష్ కృష్ణన్ తిరుచిత్రాంబళం తమిళ్.. — బెస్ట్ లిరిక్స్.. ఫౌజా..(హరియాన్వీ), రచయిత.. నౌషద్ సదర్ ఖాన్. — బెస్ట్ స్క్రీన్ ప్లే (ఒరిజినల్).. ఆట్టం.. ఆనంద్ ఏకార్షి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.